Manchu Manoj: దాసరిగారు నాకు తండ్రి సమానులు.. ఆ వీడియో చూడగానే బాధేసింది..
ఇవాళ దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన ఘాట్‌ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి …