యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూసిన.. చరిత్ర గతిని మార్చేసిన మండే ఇది..
ఏదో కాస్త సండే విరామం దొరికింది కదాని ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. పడుకునే వరకూ ఆలస్యమవుతుంది. ఉదయాన్నే అంటే మండే నిద్ర లేవాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మండే అంటే చిరాకు. కానీ …