News tagged with "NTR"

Discover the latest news and stories tagged with NTR

16 articles
ఇందిర - మమత .. కేసీఆర్ నుంచి జగన్ వరకూ చరిత్ర చెప్పే శాశ్వత సత్యమిదే
Jun 06, 2026 Politics

ఇందిర - మమత .. కేసీఆర్ నుంచి జగన్ వరకూ చరిత్ర చెప్పే శాశ్వత సత్యమిదే

రాజకీయంగా ఎంత తోపులైనా సరే.. ఒక్క గాలివానకు కుప్పకూలాల్సిందే. నేతలు ఏదో ఒక సమయంలో అధికార ఒంటరితనాన్ని అనుభవించాల్సిందే. అసలు రాజకీయ గుత్తాధిపత్యాలు చివరికి ఎందుకు కూలిపోతాయి? ఇందిరాగాంధీ నుంచి మమతాబెనర్జీ వరకూ చరిత్ర …

Happy Birthday Manchu Manoj: బ్రేక్ తర్వాత బ్లాక్‌బస్టర్ లైఫ్.. మనోజ్ జర్నీ ఆఫ్ రీస్టార్ట్
May 20, 2026 Entertainment

Happy Birthday Manchu Manoj: బ్రేక్ తర్వాత బ్లాక్‌బస్టర్ లైఫ్.. మనోజ్ జర్నీ ఆఫ్ రీస్టార్ట్

ఇది మంచు మనోజ్ నటించిన ‘మిస్టర్ నూకయ్య’ చిత్రంలోని పాట. ఈ లైన్స్ ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక క్షణంలో కనెక్ట్ అవుతాయి. మంచు మనోజ్ కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి గడ్డు …

ముచ్చటగా మూడోసారి సాహుతో.. దిల్‌రాజును పక్కనబెట్టిన అనిల్?
Feb 07, 2026 Entertainment

ముచ్చటగా మూడోసారి సాహుతో.. దిల్‌రాజును పక్కనబెట్టిన అనిల్?

టాలీవుడ్ హిట్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి స్టార్ హీరోలైతే ఎవరి సినిమాలతో వారు బిజీ.

NTR: ఎన్టీఆర్ ఆఖరి గడియలు.. చీకటిలో దాగిన నిజమేంటి?.. చంద్రబాబు దోషా?
Jan 19, 2026 Politics

NTR: ఎన్టీఆర్ ఆఖరి గడియలు.. చీకటిలో దాగిన నిజమేంటి?.. చంద్రబాబు దోషా?

ఒకవేళ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోకుంటే టీడీపీ పరిస్థితేంటి? సర్వనాశం అయ్యుండేది కదా.. అప్పుడు ఎన్టీఆర్ జనాల దృష్టిలో మహానుభావుడు అయ్యుండేవారా? పార్టీ పతనమై.. మనిషి ఉండి ఉంటే ఆయనను ఇప్పుడు మహానుభావుడు …

Adivi Sesh: సక్సెస్‌కి కేరాఫ్ .. సింప్లిసిటీ కింగ్
Dec 21, 2025 Entertainment

Adivi Sesh: సక్సెస్‌కి కేరాఫ్ .. సింప్లిసిటీ కింగ్

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక హిట్ పడిందంటే చాలు.. అసలు టైటిల్‌కి మరో కొసరు టైటిల్ యాడ్ అయిపోతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar), …

NTR: ఎన్టీఆర్ మూవీపై ఇంత చర్చా? అసలుంటుందా?
Nov 25, 2025 Entertainment

NTR: ఎన్టీఆర్ మూవీపై ఇంత చర్చా? అసలుంటుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel)తో ‘డ్రాగన్’ (Dragon) చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అయితే శరవేగంగా సాగుతోంది కానీ ‘దేవర 2’ (Devara 2) మాటేంటి?

Director Maruthi: కాలర్‌పై కామెంట్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన మారుతి
Nov 24, 2025 Entertainment

Director Maruthi: కాలర్‌పై కామెంట్స్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన మారుతి

ప్రతి ఒక్క మాటను పట్టి చూసుకుని మాట్లాడాలంటే సాధ్యం కాదు. అలా చూసుకుంటే ప్రతి మాట ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగని మాట్లాడటమే మానేస్తామా? ముఖ్యంగా స్టార్ హీరోల …

NTR: ఎన్టీఆర్ లేటెస్ట్ అప్‌డేట్.. ఇక దున్నేస్తాడట..
Nov 06, 2025 Entertainment

NTR: ఎన్టీఆర్ లేటెస్ట్ అప్‌డేట్.. ఇక దున్నేస్తాడట..

ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్స్ (NTR Look) వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) చాలా స్లిమ్ అయిపోయి కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు.

Revanth Reddy: రేవంత్ మొదలు పెట్టేశారు.. టార్గెట్ కేటీఆర్..!
Nov 02, 2025 Politics

Revanth Reddy: రేవంత్ మొదలు పెట్టేశారు.. టార్గెట్ కేటీఆర్..!

కేటీఆర్ (KTR) వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించి హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubleehills bypoll) ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు.

Revanth Reddy: ఎన్టీఆర్, చంద్రబాబును గట్టిగా వాడేసిన రేవంత్..
Nov 01, 2025 Politics

Revanth Reddy: ఎన్టీఆర్, చంద్రబాబును గట్టిగా వాడేసిన రేవంత్..

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ స్థానంలో విజయం సాధించేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు. ఎవరిని వాడాలో వారిని రేవంత్ (Revanth) గట్టిగానే వాడేస్తున్నారు.

Pawan-Neel: ప్రశాంత్ నీల్‌తో పవన్ సినిమా.. ఫ్యాన్స్ సిందేయాల్సిందే..!
Sep 26, 2025 Entertainment

Pawan-Neel: ప్రశాంత్ నీల్‌తో పవన్ సినిమా.. ఫ్యాన్స్ సిందేయాల్సిందే..!

‘ఓజీ’కైనా రిలీజ్‌కు ముందు నుంచి హడావుడి చేశారు కానీ పవన్-నీల్ కాంబో కానీ సెట్ అయ్యిందంటే.. భూమ్మీద నిలవరేమో.. సీడెడ్ - నైజాం - ఆంధ్రా సిందు తొక్కుతారేమో..

Big Breaking: యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు
Sep 19, 2025 Entertainment

Big Breaking: యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు

స్టార్ హీరో ఎన్టీఆర్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక యాడ్ షూటింగ్‌ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన కాలికి గాయమైంది. ముఖ్యంగా యాడ్‌లో యాక్షన్ సన్నివేశాల్లో..

Chandrababu:30 ఏళ్ల క్రితం ఒక కల.. నేడు చరిత్ర..!
Sep 02, 2025 Politics

Chandrababu:30 ఏళ్ల క్రితం ఒక కల.. నేడు చరిత్ర..!

రాజకీయ జీవితమంటే నిరంతర పరుగుపందెం లాంటిది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అలసిపోయి ఆగిపోతే, అక్కడితో అంతా ముగిసిపోతుంది.

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?
Aug 19, 2025 Analysis

ఎన్టీఆర్‌పై ఎందుకింత పగ.. ఒరిగేదేంటి?

ఎన్టీఆర్ దూరంగా ఉంటే పార్టీకి వచ్చే నష్టం ఏమిటి? చంద్రబాబు తన రెక్కల కష్టంతో నిలబెట్టుకున్న పార్టీ ఇది. దీనిని కాదని ఎన్టీఆర్‌కు సపోర్ట్‌గా నిలిచేదెందరు?

‘వార్’ వన్‌సైడ్ అయిపోయినట్టేనా?
Aug 14, 2025 Entertainment

‘వార్’ వన్‌సైడ్ అయిపోయినట్టేనా?

రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఇవాళ (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘కూలీ’, ‘వార్2’ చిత్రాల్లో రెండింటిలో ఏది ఎక్కువ ప్రేక్షకులను మెప్పించింది? లేదంటే రెండూ మెప్పించాయా?

‘కూలీ’ కాదు.. ‘కుబేర’.. ఇది బాబాయి, అబ్బాయి మధ్య ‘వార్’..
Aug 12, 2025 Entertainment

‘కూలీ’ కాదు.. ‘కుబేర’.. ఇది బాబాయి, అబ్బాయి మధ్య ‘వార్’..

ఓరి నాయనో.. ఏంటిది? ఈ సినిమాకు ‘కూలీ’ కాదు.. ‘కుబేర’ అని పెట్టాలి. ఆ టైటిల్‌తో మంచి సక్సెస్ సాధించిన సినిమా ఉంది కదా అంటారా? టైటిల్‌ను బట్టి కాదండీ బాబు.. పెట్టిన బడ్జెట్‌ను …