CM Chandrababu: చంద్రబాబు రాజ్యసభ వ్యూహం.. లోకేష్‌కు ముప్పా?
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తాజాగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేసి బీఫామ్‌లు అందజేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా …