జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నూతన చిత్రం ప్రారంభం
లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ‘కరుడన్’, ‘మామన్’ తరువాత లార్క్ స్టూడియోస్ రూపొందిస్తున్న మూడో చిత్రమిది.
Discover the latest news and stories tagged with Entertainment
లార్క్ స్టూడియోస్, ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ తమ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ‘కరుడన్’, ‘మామన్’ తరువాత లార్క్ స్టూడియోస్ రూపొందిస్తున్న మూడో చిత్రమిది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. నిహారిక కొణిదెల నిర్మాతగా యదు వంశీ తెరకెక్కిస్తున్న నూతన చిత్రానికి మేకర్స్ ‘బరి’ అనే టైటిల్ …
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. ఈ సినిమా నుంచి ఇటీవల అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే ఒక పోస్టర్ బయటకు వచ్చింది. ఈ …
పుట్టుకతోనే మన జీవితంలోనే ఎన్నో బంధాలు పెనవేసుకు పోవడంతో పాటు ప్రతీ బంధం ఒక గొప్ప అనుభూతిని ఇవ్వడంతో పాటు తానున్నాననే ధైర్యాన్నిస్తుంది. అలాగే ప్రతీ బంధం నిజమైన తోడుగా ఉంటాననే నమ్మకాన్నిస్తుంది.
డెకాయిట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మనసుకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని సుప్రియ తెలిపారు.
పల్లెటూరి మట్టి వాసనతో పాటు మోడరన్ మ్యూజిక్ లేయర్స్ మిక్స్ అయి ఎంతో మధురమైన అనుభూతిని ఈ పాట కలిగిస్తోంది ప్లజెంట్ ఫీల్‌ను అందించేలా ఈ పాట సాగే తీరు ఆకట్టుకుంటుంది.
ఈతరం జెన్ జీ కిడ్స్‌కు కూడా సినిమా బాగా నచ్చుతుందని మునిరాజు తెలిపారు. మన సంప్రదాయాలు పెద్దగా ఈ తరం పిల్లలకు తెలియవని.. పల్లెటూరి వాతావరణాన్ని వారికి తెలియజేస్తానన్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యూర్ …
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా రూపొందిన చిత్రం ‘రాకాస’. ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే అదిరిపోయే వసూళ్లను సాధించింది. సినిమా మంచి ఎంటర్‌టైనింగ్‌గా ఉండటంతో …
ఉత్కంఠభరిత కథాంశాలకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే మేకర్స్ సైతం ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘ఎం4ఎం
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఈ సారి జానర్‌ను మార్చేశాడు. యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పాన్-ఇండియా మూవీ 'డెకాయిట్'తో ఈ నెల 10న ప్రేక్షకులను …
ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని శిరీష్ రెడ్డి తెలిపారు. హీరో పర్ధ గోపాల్ మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు, అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘డైమండ్ డెకాయిట్’ మూవీ ట్రైలర్‌ను ఆవిష్కరించి అభినందించడం …
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో నటించిన ‘గేదెల రాజు’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో రఘు పాత్రను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది.
ప్రస్తుతం ఏఐ కాలం నడుస్తోంది. ఇది చలనచిత్ర పరిశ్రమలోకి సైతం చొచ్చుకు వచ్చేసింది. సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఓ తెలుగు ఫీచర్ ఫిల్మ్ రూపొందిది. అదే..“అంబ’s …
హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. దర్శకుడు డిజో తనకు చాలాకాలంగా తెలుసని.. తామిద్దరం ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నామని.. ఈ క్రమంలోనే కొన్ని కథలు డిస్కస్ చేసుకున్నట్టుగా తెలిపారు.
నేడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తన కుమారుడి పేరిట అన్నదానం చేశారు.
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డులు సైతం గెలుచుకుని సగర్వంగా నిలిచింది. యధువంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిహారికా కొణిదెల నిర్మించారు. మరోసారి వీళ్లిద్దరూ …
బావామరదళ్లైన యాదగిరి (హర్ష్ రోషన్), రాజమ్మ (శ్రీదేవి) ఇద్దరూ ఒకే రోజు పుడతారు. చిన్న వయసులోనే వీరిద్దరినీ ఒకరికి ఇచ్చి ఒకరికి పెళ్లి చేయాలని ఇరువురి తల్లిదండ్రులు భావిస్తారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. దీని కోసం చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ నిర్వహిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లో …
ఈ చిత్రాన్ని ఓ అందమైన చందమామ కథలాంటి సినిమాగా అభివర్ణించారు. ఇదొక కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని.. థియేట్రికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మానస శర్మ తెలిపారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi). ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను భారీగా పెంచేశాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో తప్పక …
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వచ్చింది. ఇంతటి అద్భుత కథకు అవార్డులు సైతం తలవంచాయి. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన …
అజయ్ దేవగన్ 50 ఏళ్ల వ్యక్తిగా, రకుల్ ప్రీత్ సింగ్ 20 ఏళ్ల యువతిగా నటించారు. వయస్సులో వీరిద్దరికీ భారీ తేడా ఉంది. ఆ ప్రేమకథ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. దీంతో సినిమా సూపర్ …
‘‘మనం గొప్ప అనుకున్న ప్రతిసారీ మనకన్నా గొప్పోడు ఒకడుంటాడని దేవుడు గుర్తు చేస్తాడు’’ అంటూ ఆసక్తికర డైలాగ్స్‌తో ఈ టీజర్‌ను మేకర్స్ కట్ చేశారు.
సినిమా టికెట్ ధరల పెంపుపై పెద్ద సినిమా రిలీజ్ అయిన ప్రతిసారీ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రి రిలీజ్ వేడుకలో చేసిన …
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ఛోటా కె ప్రసాద్ ఈ కథను తన దగ్గరకు పంపారని... స్క్రిప్ట్ విన్న తర్వాత ఇందులోని ఒక పాయింట్ చాలా కొత్తగా అనిపించిందని తెలిపారు. ఒక మనిషి సుయోధన, దుర్యోధన …
సమ్మర్‌లో సినిమాలే సినిమాలు.. మరీ ముఖ్యంగా ఏప్రిల్‌లో సినీ ప్రియులకు పండగే. ఏప్రిల్ 10న ‘డెకాయిట్’ రానుండగా.. అదే రోజున నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘స్వయంభు’ విడుదల కానుంది. ఆ తరువాత వారం అంటే …
నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు మైక్ పట్టుకుంటే ఆయనకు ఏమవుతుందో ఏమో కానీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్శీ చేసుకుంటున్నారు. అసలు కాంట్రవర్శీయే ఆయనను వెదుక్కుంటూ వస్తోందో..
మంచు మనోజ్.. రీఎంట్రీతో అదరగొట్టేస్తున్నారు. విభిన్న పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ మనోజ్ ఏం పోస్ట్ పెట్టాడంటారా?
టైటిల్ చూసి మెగా కోడలికీ ఏంటి? అనే సందేహం రావొచ్చు. సాధారణ మహిళలు ఏం చేయలేరులే అన్న ధీమాతో సోషల్ మీడియా వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ కాస్త హై ప్రొఫైల్ ఉన్న మహిళల …
కష్టానికి ప్రతిఫలం దక్కక మానదు. ‘ఆట’ నుంచి సక్సెస్ వేట మొదలు పెట్టిన కొరియోగ్రాఫర్ సందీప్‌కు ఇంత కాలానికి ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఆయన కొరియోగ్రఫీ చేసిన ‘ఛాంపియన్’ చిత్రంలోని పాటతో ఆయన …
‘దండోరా’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ సత్తా చాటింది.
హీరోయిన్‌గానూ.. నటిగానూ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ‘సరస్వతి’ చిత్రంతో దర్శకురాలిగా కూడా మారింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవలి కాంలో మంచి సక్సెస్ రేటుతో నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు.
అల్లు శిరీష్ పెళ్లి సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అల్లు ఫ్యామిలీ మొత్తం పెళ్లి కార్యక్రమాల్లో సందడిగా గడుపుతోంది. పై ఫోటో చూశారా? అల్లు శిరీష్ పెళ్లి కొడుకును చేయడానికి సంబంధించిన ఫోటో అది. …
సంక్రాంతి పండుగ అంటే సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం మనకు అనిల్ రావిపూడి కనిపిస్తున్నారు. రెండేళ్లుగా సంక్రాంతిని అనిల్ రావిపూడి తన ఖాతాలో వేసుకుంటున్నారు.
జాగ్రత్తకు.. భయానికి తేడా చాలా చిన్నది. ఆడపిల్లను పెంచాల్సింది భయంతో కాదు.. ఎలాంటి సమస్యనైనా జయించగల ధైర్యంతో.. ప్రతి ఆడపిల్లా తన తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోగలగాలి.
టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహం (Wedding Of Virosh) కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ మూడుముళ్లు వేసినట్లు …
టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది.
నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా ‘ది ప్యారడైజ్’ నుంచి ఓ పాట విడుదలైంది. అంతకు ముందే గ్లింప్స్‌తో షాకిచ్చారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం డిఫరెంట్‌గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.
ఇక పెళ్లి విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించింది లేదని అనుకుంటున్న తరుణంలో వివాహ ప్రకటన వచ్చేసింది. ఇద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ జంట రాజస్థాన్‌కు పయనమైంది. ఆ వీడియోతో మరో …
తాజాగా విశ్వక్‌సేన్ నటిస్తున్న ‘కల్ట్’ టీజర్ విడుదలైంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రమని టీజర్ చూసిన వారికి అనిపించకమానదు. పైగా మరో ఆలోచన కూడా వస్తుంది. అదేంటంటే.. ఈ ఎక్కడో కొడుతోంది శీనా అని అనిపిస్తుంది. …
నిఖిల్ ది అత్యుత్సహమో.. అహంకారమో కానీ మొత్తానికి పక్క సినిమాలపై సెటైర్ వేసే స్థాయికి దిగజారాడు. వాస్తవానికి ఆయన నటిస్తున్న ‘స్వయంభు’ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. అప్పుడే సెటైర్లు వేస్తున్నాడు. ఒక సినిమాను …
విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని విజయ్ కలిశాడు. అయితే దీనికి రెండు కారణాలని చెబుతున్నప్పటికీ ముఖ్యంగా పెళ్లికి పిలిచేందుకే కలిశాడని టాక్.
డైరెక్టర్‌లందు కేవీ అనుదీప్ వేరు.. ‘ఫంకీ’ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలను మీడియాతో పంచుకునేందుకు వచ్చారు. రోజువారీ వేసుకునే సింపుల్ వైట్ షర్ట్.. కుట్టించిన ప్యాంటు.. తొలిసారిగా ఒక దర్శకుడు ఇంత సింపుల్‌గా ఉంటాడా?
టాలీవుడ్ హిట్ మిషన్‌గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతానికి స్టార్ హీరోలైతే ఎవరి సినిమాలతో వారు బిజీ.
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రముఖ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోంది.
ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని అంటారు. ఇంకా ఎదగనే లేదు.. ఒకరకంగా చెప్పాలంటే మొగ్గ దశలోనే ఉన్నాడు.. ఇంత యాటిట్యూడ్ ఎందుకు? చేసిందే దగుల్బాజీ పని.. దానిని ఎవరైనా తప్పుబడితే కేసులా?
అభిమానం వెర్రితలలు వేస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇదే జరుగుతూ ఉంటుంది. గతమెప్పుడూ గుణపాఠం కావాలి. కానీ అది జరగడం లేదు. కొద్ది రోజుల క్రితం విజయ్‌ని విమానాశ్రయం నుంచి …
ఆడపిల్లల హాస్టల్‌కు వార్డెన్‌ను అంటూ గతంలో మెగాస్టార్ చిరంజీవి.. తనకు వారసుడు కావాలని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి మరో వారసురాలితో పాటు వారసుడు కూడా బోనస్‌గా వచ్చేశాడు.
ఈ ఏడాది నుంచి కనీసం ఏడాదికి రెండు సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాడట. దీనికోసం ఆలస్యం చేయకుండా నచ్చిన కథలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడట.
మొదట సినిమాకు ప్రమోషన్స్ ప్రారంభమయ్యేది టైటిల్‌తోనే.. అదెంత క్రేజీగా ఉంటే అంతలా దూసుకెళుతోంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’తో మంచి సక్సెస్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నారు.
హీరోలందు శర్వానంద్.. వేరయా అనాల్సి వస్తుందేమో ఆయన వ్యక్తిత్వం చూస్తే.. సినిమా ఇలా విడుదలైన గంటల్లోనే.. సినిమా సక్సెస్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కేక్‌లు కట్ చేసి.. టపాసులు పేల్చి నానా హంగామా …
పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్యరూపమైన ‘గొల్ల రామవ్వ’ వెండితెరపై వెలుగులీననుంది. ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను..
నేటి కాలంలో రెండేళ్ల పిల్లాడు కూడా ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నాడు. ఐదేళ్లు దాటకముందే స్మార్ట్‌ఫోన్ అడిగే స్థాయికి పిల్లలు చేరుకున్నారు. కానీ, కోట్లాది రూపాయల ఆస్తి, ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న బచ్చన్ కుటుంబంలో …
సీరియస్ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు కామెడీ రోల్స్ చేస్తూ ఉండాలని నటుడు సునీల్ (Sunil)కు హీరో రవితేజ (Ravi Teja) సూచించారు. సునీల్ ఒకప్పుడు కమెడియన్ పాత్రలు చేస్తూ బ్రహ్మానందం తరువాత ఆయనే అన్నట్టుగా …
మాస్ మహరాజ్ రవితేజ చాలా కాలం తర్వాత యాక్షన్‌కు స్వస్తి చెప్పి ఒక కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయన నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయకులకు విజ్ఞప్తి’.
ప్రభాస్‌ను కావాలనే బలి చేశారా? అదేనండీ టార్గెట్ చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇదంతా మెగాస్టార్ చిరంజీవి కోసమే జరిగిందా? అసలు ప్రభాస్‌కు, చిరంజీవికి ఏంటి సంబంధం అంటారా?
ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ సినిమా చూసిన వారు ఊరికే ఉండరు కదా.. ఏదో ఒక మెలిక అయితే పెట్టేస్తారు.
శారీలో సమంత అదరగొట్టేలా ఫైట్స్ చేసింది. ఇక అత్తింట్లో మాత్రం కోడలంటే అలా ఉండాలి అనిపించుకున్న సమంత మరో యాంగిల్‌లో ఊర మాస్ అవతార్‌లో కనిపించింది.
జీవించి ఉండగానే తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకోగలగడం అతి కొద్ది మందికే సాధ్యం. దాదాపు 40 ఏళ్ల పాటు సినీ జర్నలిస్ట్‌గానూ.. పీఆర్వో, పబ్లిషర్, నిర్మాతగా రాణించడమంటే సాధారణ విషయం కాదు.
సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలొచ్చినా.. ఎంత ట్రోలింగ్ జరిగినా ఏమాత్రం పట్టించుకోకుండా తను షేర్ చేయాలనుకున్న పిక్స్ షేర్ చేస్తూ.. పెట్టాలనుకున్న పోస్టులు పెడుతూనే ఉంటుంది యాంకర్ అనసూయ.
ఒక పిరియాడిక్ మూవీ.. అందునా నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అలాంటి ఒక ప్రాజెక్ట్‌తో మెగా ఫోన్ పట్టారు హేమసుందర్.
వైవిధ్యమైన పాత్రలతో విలక్షణ నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చైతన్యరావు మాదాడి, డైరెక్టర్ కె.క్రాంతి మాధవ్ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’.
సినీ రంగంలో అడుగు పెట్టిన వారికి వైకుంఠపాళి. నిచ్చెనలే కాకుండా అడుగడునా కాటేసే పాములుంటాయి. వాటిని దాటుకుంటూ వెళితేనే లక్ష్యాన్ని చేరుకుంటారు. దీనికోసం ఏళ్లకేళ్లు శ్రమించే వారుంటారు. అలాంటి వారిలో నటుడు నందు కూడా …
సోషల్ మీడియా (Social Media), కమర్షియల్ వెబ్‌సైట్‌లలో చేస్తున్న పోస్టుల కారణంగా తన వ్యక్తిగత హక్కులు దెబ్బతింటున్నాయని.. కాబట్టి తన వ్యక్తిగత హక్కుల రక్షణ కోరతూ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఢిల్లీ హైకోర్టును …
3 నిమిషాల 12 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగానూ.. ప్రభాస్ డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గతంలో రిలీజైన ట్రైలర్.. ప్రస్తుత ట్రైలర్‌కు మధ్య వ్యత్యాసం చాలా ఉంది.
రాజకీయాలు, సినిమా ఒక ఒరలో ఒదిగే రెండు కత్తులు కావనుకున్నారో ఏమో కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించారు. సినిమాలకు సైతం రిటైర్‌మెంట్ ఉంటుందా? అంటే నటులు వద్దనుకుంటే ఉంటుంది.
దేశం టెక్నికల్ పరంగా ఎంతో మారింది. కానీ కుల, మతాల విషయంలో ఇంకా ఇంకా వెనుకబడుతూనే ఉంది. మనిషి, పుట్టుక నుంచి చావు వరకూ అతనికిచ్చే మర్యాద కులాన్ని బట్టే.
ది రాజాసాబ్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ (Censor Board) యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక సినిమా …
గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలి. అది నేనెవరు కానీ చెప్పడానికి రేపొద్దున మళ్లీ అంతా బయలుదేరుతారు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛను కోల్పోవద్దు. మనకు గౌరవం అనేది వేషభాషలను బట్టే …
సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఒక హిట్ పడిందంటే చాలు.. అసలు టైటిల్‌కి మరో కొసరు టైటిల్ యాడ్ అయిపోతుంది. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. చిరంజీవి (Chiranjeevi)కి మెగాస్టార్ (Megastar), …
హారర్ థ్రిల్లర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఒక ప్రత్యేక పాత్రలో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది నటిస్తున్నారని.. ఆమె పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు.
దాదాపు కొత్త దర్శకులతోనే పని చేస్తున్నానని.. మన మేకర్స్ ఎక్కువగా లెక్కలు వేసుకుంటూ ఉంటారని... మన దగ్గర కావల్సినంత పొటెన్షియల్ యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారని శివాజీ అన్నారు.
సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ దర్శకత్వంలో "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి" చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతోంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత ఇంత కాలానికి అభిమానుల …
నిను మోసినా నను మోసినా అమ్మ పేగు ఒకటేనన్నా నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా చిన్నా పెద్దా తేడా ఎట్లొచ్చేరా నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా ముట్టుకుంటే మైల ఎట్టయ్యెరా …
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో రూపొందిన ‘అఖండ 2’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్రం వాయిదా పడింది.
ప్రముఖ కోలీవుడ్ నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం సినీ ప్రపంచంలో ‘అఖండ 2’ (Akhanda 2) మేనియా నడుస్తోంది. నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను కాంబో అంటేనే ఎవర్‌గ్రీన్. ఈ కాంబోలో ‘అఖండ’ చిత్రం వస్తోంది అన్న సమయంలో అంతా …
హైదరాబాద్ నగరంలోని కొత్తపేట్ ‘ముద్ర డిజైనర్ స్టూడియో’లో శివ బాలాజీ, మధుమిత తళుక్కున మెరిశారు. మధుమితకు ముద్ర డిజైనర్ స్టూడియో నిర్వాహకురాలు లక్ష్మి కాలేజ్‌మెట్.
మరి యాధృచ్చికమో.. కావాలనే చేసుకున్నారో కానీ సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వార్షికోత్సవానికి కేవలం మూడంటే మూడు రోజుల ముందు ఆమె వివాహం చేసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.
సమంత, రాజ్ నిడిమోరు జంట వివాహం చేసుకుంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు.
దగ్గరి బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సమంత మెడలో రాజ్ మూడు ముళ్లు వేశారు. అసలు వీరిద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది? డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? వంటి విషయాల గురించి తెలుసుకుందాం
సమంత (Samantha), రాజ్ నిడుమోరు (Raj Nidimoru) సైలెంట్‌గా వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా కాలంగా వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
నవంబర్ 7న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల్లో మంచి ఆదరణను సంపాదించుకుంది. ముఖ్యంగా ఆడపిల్లలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు …
విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మారడానికి కారణమైన చిత్రాల్లో ‘పెళ్లి చేసుకుందాం’ కూడా ఒకటి. అప్పటి అందాల తార, స్టార్ హీరోయిన్ సౌందర్యతో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ …
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సమర్పణలో ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పతంగ్’. ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ …
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో ‘డ్రాగన్’ (Dragon) చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ అయితే శరవేగంగా సాగుతోంది కానీ ‘దేవర 2’ (Devara 2) మాటేంటి?
భారత దిగ్గజ నటుడు ధర్మేంద్ర (Dharmendra) ఇక లేరు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఆరోగ్యం మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానమున్న వ్యక్తుల్లో ధర్మేంద్ర …
ప్రతి ఒక్క మాటను పట్టి చూసుకుని మాట్లాడాలంటే సాధ్యం కాదు. అలా చూసుకుంటే ప్రతి మాట ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అలాగని మాట్లాడటమే మానేస్తామా? ముఖ్యంగా స్టార్ హీరోల …
బాలీవుడ్ (Bollywood)లో అందమైన జంటలు చాలానే ఉన్నాయి. వారిలో ముందుండేది మాత్రం రణ్‌వీర్ సింగ్ (Ranveersingh), దీపికా పదుకొణె (Deepika Padukone) జోడి. వీరిద్దరి ప్రేమకథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఇక అసలు ఇమంది రవి ఎలా అరెస్ట్ అయ్యాడన్నది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. పోలీసులకే సవాల్ విసిరిన రవిని పట్టుకునేందుకు పోలీసులు గట్టి స్కెచ్చే వేశారు. టెక్నాలజీపై రవికి బీభత్సమైన పట్టున్న రవి.. …
ఒక రచయిత హత్య జరుగుతుంది. ఈ హత్యను ఛేదించే పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మరో అంశాన్ని కూడా …
ప్రియదర్శి, ఆనంది (Anandi) జంటగా నటించిన చిత్రం ‘ప్రేమంటే’ (Premante). ప్రియదర్శి (Priyadarshi) నటించిన గత చిత్రమైతే ఆశించిన ఫలితాన్నివ్వలేదు కానీ అంతకు ముందు చిత్రాలన్నీ అద్భుతమైన విజయం సాధించాయి.
ప్రేమకథలకు కాలం చెల్లిపోయి చాలా కాలం అవుతోంది. కథలో ప్రేమను భాగం చేసుకుంటున్నారు కానీ ప్రేమనే కథగా తీసుకుని ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. మరి ప్యూర్ ప్రేమకథగా వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ …
ఈ సినిమాలో తనకు మోహన్‌బాబు (Mohan babu) చేసిన సుడిగాలి పాత్ర బాగా నచ్చిందన్నారు. మోహన్ బాబు కాకుండా మరో నటుడైతే ఈ పాత్రను అంత బాగా ఒప్పించి మెప్పించి ఉండేవారు కారని చిరు …
చిన్నప్పుడు చెర్రీ (Ramcharan).. వాళ్ల అమ్మ ఈ సినిమా క్యాసెట్ పెడితే గానీ భోజనం చేసేవాడు కాదని చిరు (Chiranjeevi) వెల్లడించారు. అంతగా చరణ్‌కు ఇష్టమైన సినిమా ఇదని చిరు తెలిపారు.
ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయని అఖిల్ తెలిపాడు. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో రాజు అనే క్యారెక్టర్ నిలబడుతుందని.. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులంతా ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా …
కొన్నేళ్లుగా ఇండస్ట్రీని పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. ముఖ్యంగా ఐబొమ్మ (IBomma).. దీని కారణంగా చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎంతో మంది నిర్మాతలు నష్టపోయారు. ఇండస్ట్రీకి ఈ పైరసీ భూతం పెద్ద …
ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ తమ ఫోటోలతో ఫిలిం స్టూడియోల చుట్టూ చెప్పులరిగేలా తిరిగే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు దానిని సాధించుకోవడం కోసం వేరే రంగంలోకి వెళ్లి తద్వారా …
‘ఐబొమ్మ’ (IBomma) పోతే ఏంటి? మూవీరూల్జ్ (Movierulz), తమిళ్ రాకర్స్ (Tamil Rockers) ఉండనే ఉన్నాయి కదా.. ఇందు కలదు అందు లేదన్న సందేహము వలదు.. ఎందెందు వెదికినా.. అందందే పైరసీ కలదు.
ఒక రచయిత హత్య నేపథ్యంలో కథ నడుస్తోంది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పర్సనల్ డ్రామాకు పెద్ద పీట వేయడం విశేషం. అంతేకాకుండా ఇటీవల పిల్లల పిల్లల పాలిట భూతంలా మారిన …
తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. తెలుగులోనూ అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థమవుతుంది.
పరువు హత్యల గురించి మనం చాలా విన్నామని.. కానీ ఇలాంటి దుర్మార్గం మాత్రం ఏ ప్రేమకథలోనూ జరగలేదని తనకు అనిపించిందన్నారు. ఇది వాస్తవ ఘటన నేపథ్యంలో సాగే సినిమా అయినా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ …
డాలర్ల వెంట పరుగు ఆయనకు సంతృప్తినివ్వలేదు. చిన్నప్పుడు ఎప్పుడో వేసిన నాటకం.. దానికి పొందిన ప్రశంసలు.. కొట్టిన చప్పట్లు ఇచ్చిన ఆనందం ముందు అన్ని దిగదుడుపుగానే అనిపించాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) ‘వారణాసి’ గ్లింప్స్ (Varanasi Glimpse) గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్లింప్స్ ప్రపంచాన్ని ఆకట్టుకుందనడంలో సందేహమే లేదు.
మహేష్ పాత్ర గురించి కానీ.. కష్టం గురించి కానీ మాట్లాడనని.. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతానని రాజమౌళి వెల్లడించారు. ఇక మహేష్ గురించి రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఏంటంటే..
వాటే ఫోటోగ్రఫీ.. వాటే విజువల్స్.. చూసి తరించాల్సిందే. ఇంత ఇన్నోవేటివ్‌గా టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఇండియా.. అసలు ఇండియావైడ్‌గా టైటిల్ గ్లింప్స్ ఇప్పటి వరకూ వదల్లేదనే చెప్పాలి.
మ్యాడ్ (Mad), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) మూవీస్‌తో యూత్ ఆడియెన్స్‌లో తనకుంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Sobhan)..
ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు కానీ అలాంటిదేనని సాయిలు తెలిపారు. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుంటూ ఉంటాడట. అందుకే రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తుంటాడట.
ప్రముఖ ఆన్‌లైన్ సినిమా పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుల్లో కీలక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు Cyber Crime …
సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి టెన్షన్‌తో నిద్రపట్టలేదని... మార్నింగ్ బుక్ మై షో చూశాక ఆశ్చర్యం వేసిందన్నారు. మేజర్ థియేటర్స్‌లో బుకింగ్స్ బాగా జరిగాయన్నారు.
బాలయ్య లాయల్, రాయల్ అని.. ప్రజలంటే ఆయనకెంతో ప్రేమని అన్నారు. సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ ఆయనొక లెజెండ్ అని కొనియాడారు. ఆయనపై తన ప్రేమను మ్యూజిక్ ద్వారా తెలియజేస్తున్నట్టు వెల్లడించారు.
‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రం ముఖ్యంగా రెండు అంశాలను హైలైట్ చేసింది. ఒకటి మారుతున్న జీవన విధానంలో యువతలో తగ్గుతున్న స్పెర్మ్ కౌంట్, తండ్రికూతుళ్ల వల్లమాలిన ప్రేమ. ఏ కూతురుకైనా తండ్రే హీరో.
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) ముఖ్య పాత్రల్లో నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend) చిత్రం విడుదలై మంచి సక్సెస్ టాక్‌ను సొంతం …
‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో దుర్గ అనే పాత్రలో నటించానని.. ఫస్టాఫ్‌లో తనకు సంబంధించిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు వాటిని ప్రేక్షకులు ఎలా తీసుకుంటారోననే భయం వేసిందని వెల్లడించింది.
ఇలాంటి థ్రిల్లర్స్ ఎప్పుడు చేయలేదన్నారు. తొలిసారిగా ఇలాంటి జానర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించిందన్నారు. ఇది ఎన్నో మల్టీ లేయర్స్ ఉండే కథ అని.. ఏ కథ ఎటు నుంచి ఓపెనై ఎండ్ అవుతుందనేది చాలా …
ఈశ్వర్ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కించాలనే భావనతో అప్పటికే లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటుడు వద్దనుకుని కొత్త హీరో కోసం సెర్చింగ్ ప్రారంభించారట. అలా ప్రభాస్ వారికి దొరికాడు.
ఏంటో ఈ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Director Ram Gopal Varma).. ఏం చేసినా సంచలనమే. మీరు మారిపోయారు సర్.. అనుకునేలోపు తాను మారలేదని నిరూపించుకుంటూనే ఉంటారు.
అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా దౌర్జన్యకాండలు జరుగుతనే ఉన్నాయి. దీనినే కథాంశంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి ఆయన క్షమాపణలు చెప్పారు. పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటేనట. ఏదో ఒప్పుకుని ఒప్పుకోనట్టు.. చెప్పి చెప్పనట్టు మొత్తానికి ఆర్జీవీ అయితే క్షమాపణ చెప్పారు. కానీ ఆయన చేసిన …
గత ఐదేళ్లుగా తాను మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నానని.. ఈ చిత్రం తనకు చాలా ప్రత్యేకమని తెలిపారు. తనిచ్చిన పాటలైతే బాగున్నాయి కానీ సినిమాలే ఆడటం లేదని అంటుండేవారు..
టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేస్తున్న ఒక పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాలలో పెద్ద చర్చకు …
‘మహానటి’ సినిమాతో తన అద్భుతమైన నటన, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన కీర్తి సురేష్ (Keerthy Suresh)ను మళ్లీ చూస్తున్నామన్న అనుభూతిని..
చంద్రునిలో ముక్క జారిందో లేదో కానీ.. ఈ చికిరి చికిరి మాత్రం నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. క్షణాల వ్యవధిలో వ్యూస్ లక్షల బాట పట్టాయి.. లైక్స్ లక్షను అందుకునేందుకు తహతహలాడుతున్నాయి.
ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్స్ (NTR Look) వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) చాలా స్లిమ్ అయిపోయి కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు.
పూసలు అమ్ముకునే మోనాలిసా భోస్లే (Monalisa Bhosle)ను ఏకంగా విమానంలో విహరించేలా చేయడంలో సోషల్ మీడియానే పాత్రధారి. ఆ తరువాత ఆమె బాలీవుడ్ (Bollywood)లో చేస్తోందంటూ కథనాలు..
ఒకవైపు నిన్న కాక మొన్న మొదలుపెట్టిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పండక్కి వస్తామంటూ బడాయిలు పోతోంది. ఒక్క ‘మీసాల పిల్ల’తోనే ఈ సినిమాకు బీభత్సమైన ప్రమోషన్ వచ్చేసింది.
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ (OTT Flatforms)ల్లో దిగ్గజం అంటే నెట్‌ఫ్లిక్స్ (Netflix) అనే చెప్పాలి. ఈ సంస్థ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
‘దేవర’ (Devara) చిత్రంలోనూ లంగా ఓణీతో ఊర మాస్ గెటప్‌లో కనిపించింది. తాజాగా ‘పెద్ది’ (Peddi Heroine) నుంచి వచ్చిన లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో కూడా జాన్వీ లంగా ఓణీతో.. సన్ గ్లాసెస్ …
ప్రభాస్‌కి సంబంధించి ‘సలార్’ (Salar) కూడా సెకండ్ పార్ట్ సిద్ధమవుతోంది. అలాగే ‘కల్కి 2’ (Kalki 2). ఈ సినిమాలన్నీ కూడా రాజమౌళి మాదిరిగానే రెండు లేదంటే మూడు పార్టులుగా తీసి మొత్తాన్ని కలిపి …
హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుందని.. అది ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు. ఒక జంట లైఫ్‌లో జరిగిన కథను చూపించానని.. సందేశాలు, నీతులు చెప్పలేదన్నారు.
‘పెద్ది’ సినిమా రిలీజ్ (Peddi Release) గురించి ఆసక్తికర టాక్ నడుస్తోంది. బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమంటూ దానికి గల కారణం సైతం ప్రచారం జరుగుతోంది.
మహేష్ (Mahesh Babu) ఫ్యామిలీ నుంచి ఆరుగురు రంగంలోకి దిగనున్నారంటూ న్యూస్. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరు? ఈ ఆరుగురి న్యూస్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చేంటి?
ఎనర్జీ మనిషి రూపంలో ఉంటే రవితేజ (Raviteja).. ఆయనతో నా అనుబంధానికి 20 ఏళ్లు. ఆయన నటనకు నేను ప్యాన్.. కాబట్టి ఫ్యాన్ బాయ్‌లా మాట్లాడుతున్నా. చాలా ఏళ్లుగా రవితేజపై ఫ్యాన్స్ ప్రేమ ఏమాత్రం …
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Rowdy Hero Vijay Devarakonda)తో ఎంగేజ్‌మెంట్‌పై కూడా స్పందించింది. ఈ క్రమంలోనే తనకు నచ్చిన..
తమిళనాట (Tamilnadu) మరోసారి బాంబు బెదిరింపుల కలకలం రేగుతోంది. తాజాగా తమిళనాట అగ్ర నటులు రజినీకాంత్ (Rajinikanth), ధనుష్ (Dhanush)కు బాంబు బెదిరింపులు రావడం సంచలనం రేపుతున్నాయి.
‘కేజీ.. రెండు కేజీలు కాదురా.. 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్‌లో ఎక్కించండి’ అంటూ నవీన్ చంద్ర చెప్పే డైలాగ్‌తో ‘మాస్ జాతర’ ట్రైలర్ (Mass Jathara Trailer) ప్రారంభమవుతుంది.
‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే టైటిల్‌ను ఎప్పుడో ప్రకటించింది కానీ చాలా కాలం పాటు ఆ సినిమా ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సినిమా కూడా చేయట్లేదేమో.. డ్రాప్ అయ్యిందేమో …
ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్యతో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా సందేశాత్మకంగా ఉండదన్నారు. లైటర్ వేలో ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌డ్‌గా ఉంటుంది.
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ రవి (Anand Ravi) హీరోగా, దర్శకుడిగా మారి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, టైటిల్‌ను నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో విడుదల చేశారు.
టైటిల్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాంటి ఆసక్తికర టైటిల్‌తో ఆనంద్ రవి హీరోగా.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నెపోలియన్ రిటర్న్స్’.
‘కిరిక్ పార్టీ’ (Kirik Party) అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ముద్దుగుమ్మ రష్మిక మందన్న (Rashmika Mandanna). మూడు కన్నడ చిత్రాల తర్వాత ‘చలో’ చిత్రం (Chalo Movie) తో …
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej) ప్రస్తుతం #VT15 చేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ చిత్రం వరుణ్ తేజ్ (Varun Tej) కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి …
గీత సుబ్రమణ్యం’ (Geetha Subrahmanyam) ఫేమ్ మనోజ్ కృష్ణ తన్నీరు (Manoj Krishna Tanneeru), జయశ్రీ (Jayasri) జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎ కప్ ఆఫ్ టీ’ (A Cup of Coffee). యూత్‌ను …
మెగాస్టార్ వారసుడి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో చెప్పకనే చెప్పేశారు. ఇప్పుడు పుట్టబోయే కవలల్లో వారసుడుంటే ఆయన ఆనందం రెట్టింపవుతుందనడంలో సందేహమే లేదు.
మెగా ఫ్యామిలీలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మినహా అంతా కనిపించారు. అయితే అల్లు ఫ్యామిలీ (Allu Family)కి చెందిన వ్యక్తులెవరూ వీడియోలో కనిపించకపోవడం ఆసక్తికరం.
ప్రభాస్ (Prabhas), హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబోలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది.
మొత్తానికి తాజాగా సినిమా గురించి ఒక అప్‌డేట్ అయితే ప్రపంచాన్ని మెస్మరైజ్ చేయనుంది. అదేంటంటే.. నవవంబర్‌లో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ (SSMB 29 Glimpse) రానుందని తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం షాపింగ్ చేసేందుకు హైదరాబాద్ వచ్చానని.. ఓ షాప్ ఓనర్ తనను చూసి ‘మీరు విక్రమ్ (Chiyan Vikram)లా ఉన్నారు’ అని అన్నారని తెలిపాడు. అప్పుడు తాను విక్రమ్ కుమారుడినేనని చెప్పానని …
రాజ్ నిడుమోరు కుటుంంతో కలిసి సామ్ దీపావళి సెలబ్రేషన్స్ (Samantha Diwali Celebrations) చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా (Social Medi)లో సమంతే షేర్ చేసింది.
హర్ష్ రోషన్ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi) జంట కోర్టు మూవీ (Court Movie)తో ఫేమస్ అయిపోయింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ చిత్రంలోని నటీనటులకు మంచి పేరొచ్చింది.
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (Don't Trouble the Trouble) అనగానే మనకు గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పవర్‌ఫుల్ డైలాగ్. ఇప్పుడిది డైలాగే కాదండోయ్..
చిరంజీవి (Chiranjeevi) కానీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కానీ ఉంటే ఇలాగే ప్రశ్నిస్తారా? ఎందుకో కిరణ్ అబ్బవరంను మాత్రం కొందరు మీడియా ప్రతినిధులు కనిపించినప్పుడల్లా మాటలతో పొడుస్తూనే ఉంటారు.
భాషా భేదం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతోంది. తాజాగా ఈ చిత్రం మరో రికార్డును క్రియేట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) రీఎంట్రీలో చేసిన చిత్రాలు ఒకవైపు అయితే ‘మన శంకరవరప్రసాద్ (Mana Shankaravaraprasad)’ మరోవైపు ఉండనుంది.
ప్రియదర్శి (Priyadarshi), నిహారిక ఎన్ ఎం (Niharika NM) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mitramndali). విజయేందర్ దర్శకత్వం (Director Vijayender)లో రూపొందిన ఈ చిత్రం రేపు (అక్టోబర్ 16) విడుదల …
ఇవాళ సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు (Sai Durgha Tej Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.
స్టోరీని లాక్ చేసి ఆ తర్వాత అనౌన్స్ చేసినట్టు సిద్దు (Sidhu Jonnalagadda) తెలిపాడు. తను వరుణ్ అనే పాత్రలో నటించానని.. తను మామూలుగానే కనిపిస్తాను కానీ తన ఆలోచనలు మాత్రం చాలా ర్యాడికల్‌గా …
అయితే తాజాగా కీర్తి సురేష్.. ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu)కు క్షమాపణలు చెప్పింది. పైగా తాను ఆయన్ను నమ్మానని అందుకే పర్సనల్ విషయాలను..
మన వ్యక్తిగత జీవితాన్నేమో కెమెరా ముందుకు తీసుకెళ్లలేమంటూ చెప్పుకొచ్చింది. తాను ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదని తెలిపింది. ప్రజలు ఏమనుకున్నా తనకు సంబంధం లేదు.
ప్రస్తుతం జనాలను అమితంగా ఆకట్టుకోవాలంటే.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అయినా అయ్యుండాలి లేదంటే సీటు ఎడ్జ్‌న కూర్చోబెట్టే థ్రిల్లర్ అయినా అయ్యుండాలి.
రవితేజతో కలిసి పని చేయడం చాలా సులభంగా ఉంటుందని శ్రీలీల తెలిపింది. తాను ఈ చిత్రంలో శ్రీకాకుళం యాసతో దుమ్మురేపుతానని వెల్లడించింది. తానొక సైన్స్ టీచర్‌గా నటించినట్టు తెలిపింది.
సినిమా అనేది ప్యాషన్. కానీ సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనే తపన ఉంటే సరిపోదు. హంగూ ఆర్భాటాలు కూడా ఉండాలి. ఇక్కడ ఉన్నత వర్గానికే పెద్ద పీట. లేదంటే విలువ ఉండదు.
తన గురించి తాను కూడా అబద్ధాలు చెబుతూ.. తన నేపథ్యం గురించి కూడా అబద్ధాలు చెబుతూనే ఉంటాడట. విద్య గురించి.. విజయాల గురించి.. వైఫల్యాల గురించి అబద్ధం చెబుతాడని..
మరికొందరు సెలబ్రిటీలు బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో అడుగు పెట్టనున్నారు. ఈ లిస్ట్‌లో బాగా కాంట్రవర్శియల్ అయినవారు కూడా ఉన్నారు. వారెవరో ముందుగా చూద్దాం.
ఆయన చెప్పే మాటలు వింటుంటే జీవితాన్ని గట్టిగా చదివేశాడేమో అనిపిస్తుంది. కళ్లలో సుడులు తిరుగుతుండగా.. తమ జీవితం గురించి చెప్పే మాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి.
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) అభిమానులకు షాకింగ్ న్యూస్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అంతేకాదండోయ్..
ఇటీవలి కాలంలో చైతన్యరావు (Actor Chaitanya Rao)ను వెదుక్కుంటూ ఎన్నో అవకాశాలొస్తున్నాయి. తాజాగా క్రాంతి మాధవ్ (Director Kranthi Madhav) దర్శకత్వంలో చైతన్య రావు మదాడి, ఐరా (Ira), సాఖీ (Sakshi) హీరో హీరోయిన్లుగా …
అఖండ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ (Akhanda 2 Post Production Work) జరుపుకుంటోంది. అది కూడా దాదాపుగా ఎండింగ్‌కి చేరుకుంది. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ (Akhanda 2 Release …
ఇక తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) మరో ప్రయోగం చేశారు. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో ఆయన ఈ ప్రయోగం చేశారు. అది గ్రాండ్ సక్సెస్..
దసరా పండుగ సందర్భంగా సమంత (Samantha) ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కొత్త ప్రయాణం’ (Samantha New Journey) అనే …
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), లావణ్య త్రిపాఠి (Lavanya Tripati) దంపతులకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. ఈ బాబుకు ఏం పేరు పెట్టారో ఇవాళ వరుణ్ తేజ్ …
రాజాసాబ్ ట్రైలర్ (Rajasaab Trailer) మొత్తానికి ఒక హారర్ ఎలిమెంట్‌ని కామెడీతో మిక్స్ చేసి చెప్పడం ఆసక్తికరం. గతంలో ఇలా వచ్చిన కొన్ని చిత్రాలు మంచి సక్సెస్ సాధించాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో..
‘ప్రేమ ఆ చూపుతో మొదలైంది.. కాలం బొమ్మలా ఆగిపోయింది.. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అంటూ కోమలి చూసిన క్షణం రక్షిత్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది.
‘శంకరవరప్రసాద్’గారు ఈసారి సినిమా అంత వీజీ కాదండోయ్.. ‘అనగనగా ఒకరాజు’ అంటూ ఒకరు.. ‘రాజాసాబ్’ అంటూ మరొకరు ఎగేసుకుని వచ్చేస్తున్నారు.
సుమతో తాను కూడా దుప్పటి కప్పుకుని ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడినని చెప్పారు. అప్పట్లో ల్యాండ్ లైన్ మాత్రమే ఉండేదని.. తన రూమ్మేట్ వచ్చేసి జబర్దస్త్ రాఘవ అని తెలిపారు.
మీ అబ్బాయి నడిపిన లవ్ ట్రాక్ అంతా.. మీరూ సుమగారు నడిపిన లవ్ ట్రాక్‌కు దగ్గరగా ఉందా?’ అని హోస్ట్ ప్రశ్నించగా‘ఏ అబ్బాయి?’ అంటూ రాజీవ్ బ్లాంక్ ఫేస్ పెట్టారు.
‘ఓజీ’కైనా రిలీజ్‌కు ముందు నుంచి హడావుడి చేశారు కానీ పవన్-నీల్ కాంబో కానీ సెట్ అయ్యిందంటే.. భూమ్మీద నిలవరేమో.. సీడెడ్ - నైజాం - ఆంధ్రా సిందు తొక్కుతారేమో..
మలయాళ నటులు పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్‌లు స్మగ్లింగ్ ద్వారా దేశంలోకి ఎంటరైన లగ్జరీ కార్లను కొనుగోలు చేశారా? అసలు దీనిని కేవలం ఆరోపణలుగానే కొట్టిపడేయాలా?
ఇటీవలి కాలంలో ఒక మాట బాగా వైరల్ అయ్యింది. అదేంటంటే.. ‘వీడొచ్చేశాడురా బాబు’ అని.. నిజమే.. వచ్చాడంటే వాడిని ఆపడం కష్టమే.. ఇండస్ట్రీలోనూ ఒకరున్నారు.
. ఈ ప్రకటన వచ్చిన వెంటనే నెట్టింట వైరల్‌గా మారింది. అన్ని ఇండస్ట్రీల్లోనూ ఇదొక హాట్ టాపిక్‌గా మారింది. అయితే దీపిక స్థానంలో నటించనున్న నటి ఎవరు? అనేది
ఈ రోజుల్లో వివాహాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు సరికదా.. లివింగ్ రిలేషన్ ట్రెండ్ కూడా అయిపోయింది. కేవలం ఎంజాయ్ చేసి విడిపోతున్నారంతే..
‘వి చిత్రమ్’గా తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన ఆది పినిశెట్టి ఇంత గొప్ప నటుడు అవుతాడని 2006లో ఎవరూ ఊహించలేదు. 2009లో వచ్చిన ఈరమ్తో చిత్రం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సంచలనానికి తెరదీశారు. భీమవరం టాకీస్ పేరిట ఆయన ఒక సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పిన విషయం తెలిసిందే.
టైటిల్ చూస్తే అంత గొప్ప సినిమా (Movie) ఏంటా? అనిపిస్తోంది కదా.. కాదు.. కమర్షియల్‌గా ఏమాత్రం వర్కవుట్ కాని సినిమా. వర్కవుట్ కాకుంటే నష్టాలను భరించాల్సిన సినిమా.