Pawan Kalyan: పవన్‌కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా?
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి …
Discover the latest news and stories tagged with Congress
ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మదిలో ఉందో లేదో కానీ రెచ్చగొట్టి …
ఇవాళ దేశాన్ని కుదిపేస్తున్నది కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రభంజనం. ఆ పార్టీ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆన్‌లైన్‌లోనే ఉందని.. ఆఫ్‌లైన్‌లో లేదంటున్నవారు లేకపోలేదు. కానీ దీనిని లైట్ …
కేరళలో పదేళ్ల పాటు బీజేపీకి కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఇక బీజేపీ కేరళలో అడుగు పెట్టడం కష్టమేనని అంతా భావించారు. కానీ ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరచింది. ముచ్చటగా …
కేసీఆర్ వర్సెస్ కవిత నడుస్తోంది ప్రస్తుతం. ఆసక్తికరంగా తండ్రీ, కూతుళ్ల మెయిన్ ప్రత్యర్థి సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి ముక్కోణపు సిరీస్‌ను ఏ మ్యాచ్‌లోనూ చూడలేం. టీ 20 అయినా ఇంతటి ఆసక్తిని రేకెత్తిస్తుందో …
కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఎవరికి వారే నాయకుడు కావడంతో ఇష్టారాజ్యంగా ఉండేది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో.. ఎవరు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉండేది.
శవ రాజకీయాలనేవి సర్వసాధారణంగా పేరెందుకులే కానీ వేరే రాష్ట్రాల్లో చూస్తూ ఉంటాం. కానీ మున్సిపల్ ఎన్నికల మహిమో.. మరొకటో కానీ తెలంగాణలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. మక్తల్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు …
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆ మధ్యకాలంలో కాస్త తగ్గారనుకుంటే తిరిగి నోటికి పని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ వ్యభిచారి అని ఆయన తేల్చేశారు. ఫిరాయింపుల విషయంలో …
కేంద్ర మంత్రి కాక ముందు.. అయ్యాక బండి సంజయ్‌కి ఎంత తేడా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవకముందు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎక్కడ ఏం జరిగినా అక్కడ క్షణాల్లో ఆయన వెలిసేవారు. అధికార పార్టీని …
రాజకీయాల్లో 'టైమ్' ఎప్పుడు ఎవరికి ఎలా కలిసి వస్తుందో అంత ఈజీగా చెప్పడం కష్టం. నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాష్ట్ర రోడ్లపై తిరుగుతూ.. సొంత అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై …
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సీనే తెలంగాణ రాజకీయాల్లో రీ-క్రియేట్ అవుతోందా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. కాకపోతే ఇక్కడ హీరో మహేష్ బాబు కాదు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. …
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో లేరంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆయన మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మూడు రోజులుగా ఆ ముగ్గురూ ఓ హోటల్లో …
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట.. ‘నీ ఫోన్ ట్యాప్ అయిందా?’ అన్నదే. అప్పుడు అధికారంలో ఉండి ఫోన్లు విన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతలకు, …
తెలంగాణ రాజకీయ యుద్ధం గల్లీ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి ఇప్పుడు ఏకంగా అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీకి చేరింది. ఒకే అడ్రస్.. ఒకే క్యాంపస్.. కానీ సీన్ కట్ చేస్తే పాత్రల స్థాయిలు …
తెలంగాణ రాజకీయ (Telangana Politics) యవనికపై ఇప్పుడు ఒక సరికొత్త ‘పొలిటికల్ కాంబినేషన్’ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఒకరు ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి, ఇప్పుడు సొంత కుంపటి పెట్టుకోవాలని చూస్తున్న కల్వకుంట్ల …
జగనన్న వదిలిన బాణం తిరిగి ‘వైసీపీ’ గూటికే చేరుతోందా? అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. కలిసి ఉంటే కలదు సుఖమనే నానుడి ఇన్నాళ్లకు అన్నాచెల్లెళ్లకు అర్థమైనట్టుంది. ఆస్తుల కోసం విడిపోతే అస్తిత్వమే లేకుండా పోయే …
నూతన సంవత్సరం వచ్చేసింది. మునుపున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఈ ఏడాది పొలిటికల్ ఇంట్రెస్ట్‌ను అయితే క్రియేట్ చేయబోతోందనడంలో సందేహమే లేదు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్.. మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) పదవి! టీమిండియా మాజీ కెప్టెన్‌గా మైదానంలో ఎన్నో బంతులను బౌండరీలకు పంపిన అజార్, ఇప్పుడు పొలిటికల్ పిచ్‌పై అత్యంత క్లిష్టమైన …
ఎక్కడైనా సరే.. రాష్ట్రం ఏదైనా కూడా ప్రతిపక్ష నేతలు నిందిస్తే ప్రభుత్వాన్ని నిందిస్తారు లేదంటే విమర్శలు గుప్పిస్తారు. తెలంగాణలో మాత్రం సీన్ రివర్స్. ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీపై …
రాజకీయాల్లో ‘కాలం’ ఎంతటి బలమైనదో చెప్పడానికి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఉద్యమ అడ్డాగా బీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఓయూ.. అధికారంలోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గగన కుసుమంలా మారింది.
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకుని, రెండు దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్‌ఎస్ నేడు అధికారానికి దూరమై, అస్తిత్వంపైనే పెను ప్రశ్నలను ఎదుర్కొంటోంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే, ‘కాదేదీ కవితకు అనర్హం’ కాస్తా ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’గా మారిందేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ఒక మహిళా నాయకురాలు ధరించే వస్త్రధారణ కూడా నేడు రాజకీయ విమర్శలకు, సెటైర్లకు, …
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఒకరి తర్వాత మరొకరు రాజీనామాల పర్వం కొనసాగిస్తారని తెలిసింది. అటు ఈటల, ఇటు ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రధాన పరిణామాలు త్వరలోనే తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలు మెండుగానే …
తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ (Congress) ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపుతో తన బలాన్ని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll) విజయం ఇచ్చిన బూస్ట్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక తగ్గేదేలే అన్నట్టుగా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.
‘బలవంతుడ నాకేమని పలువురిలో నిగ్రహించి పలుకటమేలా? బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె సుమతి’ అన్నారు బద్దెన. నిజమే.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. దానిని దాటి ప్రవర్తిస్తే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubleehills Bypoll)లో కాంగ్రెస్ (Congress) పార్టీ ఘన విజయం సాధించింది. ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే సింపతి ఏమాత్రం వర్కవుట్ కాలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen …
నవంబర్ 6, 11వ తేదీల్లో బిహార్ అసెంబ్లీకి రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకునే ప్రక్రియ కాదు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల (Jubleehills bypoll) సమయం దగ్గర పడుతుండటంతో, హైదరాబాద్ నగర రాజకీయాలు వేడెక్కాయి. నవంబర్ 11న జరగబోయే ఈ పోరు, రాజకీయ పార్టీల (Political Parties) అదృష్టాన్ని నిర్ణయించడమే కాదు, ఇక్కడి …
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో పెను సంచలనం! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగనుందని, ఈ మార్పులకు ఢిల్లీ అధిష్టానం ఇప్పటికే రంగం సిద్ధం …
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జూబ్లీహిల్స్ స్థానంలో విజయం సాధించేందుకు అవసరమైన అస్త్ర శస్త్రాలన్నింటినీ బయటకు తీస్తున్నారు. ఎవరిని వాడాలో వారిని రేవంత్ (Revanth) గట్టిగానే వాడేస్తున్నారు.
తెలంగాణలో కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం దక్కించుకునే దిశగా పోరాటం చేస్తున్నారా? లేదంటే ఏదో రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి పోరాటం చేస్తున్నారా? ఒకవేళ పోరాడితే ఏ పార్టీ తరుఫున పోరాడుతున్నట్టు?
జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని ఫైనల్ చేయాలి.
బీజేపీ (BJP)కి ఆశలేమో ఆకాశాన్నంటుతున్నాయి కానీ అడుగులు మాత్రం ఆ దిశగా సాగడం లేదని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేది అక్షర సత్యం.
సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
‘శత్రువులు ఎక్కడో ఉండరు.. కూతుళ్లు, చెల్లెళ్ల రూపంలో ఇంట్లోనే ఉంటారు’ అనేది ఓ సినిమా డైలాగ్. అన్ని వేళలా ఇది నిజం కాదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అక్షరాలా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
అధికారంలో లేనప్పుడు ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు కానీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ కొందరు నేతలు ఎందుకోగానీ రివర్స్‌లో ఉంటారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా ఉన్న ఆమె, ఇప్పుడు పార్టీ …
రాజకీయాల్లో 'ప్రజాసేవ' అనే పదం కేవలం ఎన్నికల నినాదంగానే మిగిలిపోతోంది. ఎక్కువ శాతం సందర్భాల్లో సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాలు..
సెప్టెంబర్ రాహుల్‌కు బాగా కలిసొచ్చినట్టుంది. ఆ నెలతో పాదయాత్రను ప్రారంభించడమో.. ముగించడమో చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పారదర్శక ఓటర్ల జాబితా లక్ష్యంగా..
మాణిక్యం ఠాగూర్ సవాల్‌పై చర్చ పెట్టనప్పుడే జగన్‌కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్‌లైన్‌లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి..
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.
జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్‌తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం?
ఇప్పుడంటే దేశంలో రాహుల్ సంచలనంగా మారారు కానీ, గతంలోనూ ఎన్నో సందర్భాల్లో ఆయన పార్లమెంట్‌ను హడలెత్తించారు. ప్రధాని మోదీ సహా బీజేపీకి చుక్కలు చూపించారు.