others

"ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్ ఫిలింనగర్‌లో "ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌ను నందిని ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై సెలూన్‌ను ప్రారంభించారు.

"ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్

హైదరాబాద్ ఫిలింనగర్‌లో "ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌ను నందిని ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై సెలూన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి ఎస్‌కే గుప్త, చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, బీఆర్ఎస్ పార్టీ నేత మొహమ్మద్ జుబెద్ బాషా, నటి ప్రవీణ, బిల్డర్ సాకేత్ అగర్వాల్, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందిని మాట్లాడుతూ.. ఫిలింనగర్ అంటేనే గ్లామర్ ఫీల్డ్‌కు చిరునామా అని.. ఇక్కడ తమ "ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

ఈ రోజు తన సెలూన్ ప్రారంభోత్సవానికి వ్చిన అతిథులు అందరికీ నందిని ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తాము అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నారన్నారు. తాము ఈ బ్యూటీషియన్ ఫీల్డ్‌లో 15 ఏళ్లుగా కొనసాగుతున్నామన్నామని.. కాబట్టి లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీతో హెయిర్ అండ్ స్కిన్ కేర్‌లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నామని తెలిపారు. మేల్, ఫీమేల్‌కు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్స్ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. హెయిర్ ఫాల్, యాంటీ ఏజింగ్, స్కిన్ ఇంప్రూవ్ మెంట్, స్కిన్ గ్లోయింగ్.. ఇలా స్కిన్, హెయిర్‌కు సంబంధించిన అన్ని ట్రీట్‌మెంట్స్ మా "ఎయిరలక్సె" హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్‌లో అందుబాటులో ఉన్నాయని నందిని పేర్కొన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
May 11, 2026 2:52 AM