Timmarajupalli TV Review: ‘టీవీ’ ఎమోషన్ వర్కవుట్ అయ్యిందా?
గ్రామాల్లో ప్రస్తుతం పరిస్థితులైతే మారాయి కానీ ఒకప్పుడు మాత్రం ప్రేమాభిమానాలతో పాటే మనుషుల మధ్య ఈగో కూడా గట్టిగానే ఉండేది. ఊరిలో ఎవరైనా తొలిసారి మేడ కట్టినా.. తొలిసారి ఉన్నత చదువు చదివినా.. మరొకటైనా …