Jafer Vs Getup Srinu: క్యాస్ట్ విషయంలో వాగ్వాదం.. అసలేం జరిగిందంటే..
బుల్లి తెర నుంచి వెండితెరపై అడుగు పెట్టి నటుడిగా ఇప్పుడిప్పుడే బాగా బిజీ అవుతున్నాడు గెటప్ శ్రీను. ఈ క్రమంలోనే పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు సైతం ఇస్తున్నాడు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. …