Director Srikanth Sangisetty: ‘దీవాన’ కథకు జెమినీ టీవీ యాంకరే స్ఫూర్తి
సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేవాణ్ని. నచ్చకపోతే బాగా తిట్టేవాణ్ని. చెత్త రైటింగ్ కు అవకాశం వచ్చింది. నాకెందుకు అవకాశం రాలేదనుకునేవాణ్ని. ఒక రకమైన ప్రస్టేషన్ ఉండేది. నా కథలన్నీ గొప్పగా ఉంటాయి.