Prajavani Cheedirala

Prajavani Cheedirala

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్లకు పైగా సబ్ ఎడిటర్‌/రిపోర్టర్‌గా సేవలు అందించాను. రాజకీయాలు, సినిమా, తాజా వార్తలు తదితర ప్రత్యేక కథనాలను ఇస్తుంటాను. నాకంటూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ Prajasmedia.comను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మీకు సినిమా, రాజకీయ తదితర ప్రత్యేక కథనాలను అందిస్తున్నాను.

778 articles published
Peddi Review: ‘పెద్ది’ ప్రేక్షకులను అలరిస్తుంది? Featured
Peddi Review: ‘పెద్ది’ ప్రేక్షకులను అలరిస్తుంది?

‘పెద్ది’ ట్రైలర్‌కు మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అదేమిటని తాజాగా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు సానను అడిగితే.. ట్రైలర్ మిశ్రమ స్పందన వచ్చిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ …

6 days, 6 hours ago
Pawan Kalyan: పవన్‌కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా? Featured
Pawan Kalyan: పవన్‌కు రూటు వేసింది తెలంగాణ నేతలేనా? ప్రత్యర్థులే ప్రచారకర్తలా?

ఆలు లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అసలు తెలంగాణకే రావాలన్న ఆలోచన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ …

1 week ago
Butchibabu Sana: ‘పెద్ది’లో రామ్ చరణ్ ఎక్కడా కనిపించరు.. Featured
Butchibabu Sana: ‘పెద్ది’లో రామ్ చరణ్ ఎక్కడా కనిపించరు..

దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ గారికి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌తో పాటు తెలంగాణలోని పహల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశామన్నారు. ఈ సినిమా కోసం దాదాపు మూడు …

1 week ago
M4M: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’.. ఎప్పుడంటే.. Featured
M4M: ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’.. ఎప్పుడంటే..

మోహన్ వడ్లపట్ల సస్పెన్స్, మిస్టరీ, డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. వినోదాన్ని సమర్థవంతంగా మిళితం చేస్తూ ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే అనుభూతిని ఈ చిత్రం అందించింది.

1 week ago
RBI: పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం Featured
RBI: పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం

పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చులను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. నోట్ల మన్నికను మెరుగుపరచడంలో భాగంగా ఆర్‌బీఐ పాలిమర్ (ప్లాస్టిక్) …

1 week, 1 day ago
5న ప్రేక్షకుల ముందుకు ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ Breaking
5న ప్రేక్షకుల ముందుకు ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’

ప్రపంచ పాప్ కల్చర్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ ప్రపంచాల్లో ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ ఒకటి. ఇది ఇప్పుడు సరికొత్త …

1 week, 1 day ago
రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త మలుపు’ Featured
రొమాంటిక్ లవ్ సస్పెన్స్ ఎంటర్‌టైనర్‌గా ‘కొత్త మలుపు’

గాయని సునీత మాట్లాడుతూ.. ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి అని.. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. ఇది అతనికి రెండో సినిమా అని.. దర్శకుడు శివ …

1 week, 1 day ago
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘పోలీస్ కంప్లైంట్’ Breaking
‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘పోలీస్ కంప్లైంట్’

ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ జానర్స్‌ టైం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి …

1 week, 1 day ago
Peddi: ‘పెద్ది’లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’.. రామ్ చరణ్ ఏమన్నారంటే.. Featured
Peddi: ‘పెద్ది’లో ‘అబ్బనీ తియ్యనీ దెబ్బ’.. రామ్ చరణ్ ఏమన్నారంటే..

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’. ఇది జాన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా దగ్గర పడుతుండటంతో దీనికి సంబంధించిన ఏదో …

1 week, 2 days ago
Manchu Manoj: దాసరిగారు నాకు తండ్రి సమానులు.. ఆ వీడియో చూడగానే బాధేసింది.. Featured
Manchu Manoj: దాసరిగారు నాకు తండ్రి సమానులు.. ఆ వీడియో చూడగానే బాధేసింది..

ఇవాళ దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వ‌ర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఘాట్‌ను హీరో రాకింగ్ మ‌నోజ్ మంచు, త‌న స‌తీమ‌ణి భూమా మౌనిక‌తో …

1 week, 3 days ago
Kiran abbavaram: చాట్ బస్టర్‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’ పాటలు.. Featured
Kiran abbavaram: చాట్ బస్టర్‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’ పాటలు..

ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక తాజాగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా …

1 week, 3 days ago
Telangana Politics: ఒక వ్యాఖ్య.. రెండు తెలుగు రాష్ట్రాలు.. పెద్ద రాజకీయ కథ..! Featured
Telangana Politics: ఒక వ్యాఖ్య.. రెండు తెలుగు రాష్ట్రాలు.. పెద్ద రాజకీయ కథ..!

రాజకీయాల్లో సంఘటనలు అనేవి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోనవసరం లేదు. కానీ భావోద్వేగాలనేవి మాత్రం శాశ్వతం. అందుకే ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ జనసేన …

1 week, 4 days ago