Prajavani Cheedirala

Prajavani Cheedirala

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్లకు పైగా సబ్ ఎడిటర్‌/రిపోర్టర్‌గా సేవలు అందించాను. రాజకీయాలు, సినిమా, తాజా వార్తలు తదితర ప్రత్యేక కథనాలను ఇస్తుంటాను. నాకంటూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ Prajasmedia.comను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మీకు సినిమా, రాజకీయ తదితర ప్రత్యేక కథనాలను అందిస్తున్నాను.

778 articles published
Ustaad Bhagat Singh: 'కాలరే ఎత్తరా' అంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'.. Featured
Ustaad Bhagat Singh: 'కాలరే ఎత్తరా' అంటున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'..

'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ …

2 months, 4 weeks ago
Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ఫైర్.. కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారా? Featured
Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ఫైర్.. కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారా?

నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు మైక్ పట్టుకుంటే ఆయనకు ఏమవుతుందో ఏమో కానీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్శీ చేసుకుంటున్నారు. అసలు కాంట్రవర్శీయే ఆయనను వెదుక్కుంటూ వస్తోందో..

2 months, 4 weeks ago
Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్.. నెట్టింట సెన్సేషన్ Featured
Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’ కోసమంటూ మంచు మనోజ్ పోస్ట్.. నెట్టింట సెన్సేషన్

మంచు మ‌నోజ్‌.. రీఎంట్రీతో అదరగొట్టేస్తున్నారు. విభిన్న పాత్ర‌ల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ఆయ‌న చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. …

2 months, 4 weeks ago
Divya Vani: చౌదరిని యాడ్ చేసుకున్న దివ్యవాణి.. కులానికే విలువా? Featured
Divya Vani: చౌదరిని యాడ్ చేసుకున్న దివ్యవాణి.. కులానికే విలువా?

నటి దివ్యవాణి తాను కమ్మ కులానికి చెందిన వ్యక్తినని.. తొలుత శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించే దానినని ఆ తరువాత క్రైస్తవ మతం స్వీకరించినట్టు గతంలో ఓ …

2 months, 4 weeks ago
దివ్యవాణి చౌదరి సారధ్యంలో "బాపు బొమ్మ - విశ్వ మహిళ" అవార్డ్స్.. Breaking
దివ్యవాణి చౌదరి సారధ్యంలో "బాపు బొమ్మ - విశ్వ మహిళ" అవార్డ్స్..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని "బాపు బొమ్మ - విశ్వ మహిళ" పేరిట 2026 వ సంవత్సరానికిగాను దివ్యవాణి అవార్డ్స్ ప్రదానం చేశారు.

2 months, 4 weeks ago
Lavanya Tripati: మెగా కోడలికీ తప్పని సోషల్ మీడియా వేధింపులు.. Featured
Lavanya Tripati: మెగా కోడలికీ తప్పని సోషల్ మీడియా వేధింపులు..

టైటిల్ చూసి మెగా కోడలికీ ఏంటి? అనే సందేహం రావొచ్చు. సాధారణ మహిళలు ఏం చేయలేరులే అన్న ధీమాతో సోషల్ మీడియా వేధింపులకు గురి చేస్తున్నారు. కానీ …

3 months ago
Aata Sandeep: ఇప్పుడాయన ‘ఆట’ సందీప్ కాదు.. ‘ఛాంపియన్’ Featured
Aata Sandeep: ఇప్పుడాయన ‘ఆట’ సందీప్ కాదు.. ‘ఛాంపియన్’

కష్టానికి ప్రతిఫలం దక్కక మానదు. ‘ఆట’ నుంచి సక్సెస్ వేట మొదలు పెట్టిన కొరియోగ్రాఫర్ సందీప్‌కు ఇంత కాలానికి ఒక మంచి సక్సెస్ వచ్చింది. ఆయన కొరియోగ్రఫీ …

3 months ago
Actor Sivaji: శివాజీ అనవసర రాద్ధాంతం.. స్పందిస్తున్న వైసీపీ శ్రేణులు.. Featured
Actor Sivaji: శివాజీ అనవసర రాద్ధాంతం.. స్పందిస్తున్న వైసీపీ శ్రేణులు..

నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సక్సెస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై శివాజీ మండిపడ్డారు. అసలు సక్సెస్‌ను సక్సెస్‌ను అడ్డుకునేంత సత్తా ఎవరికి ఉంది? నెగిటివ్ రివ్యూలు సినిమా …

3 months ago
Actor Sivaji: ‘దండోరా’కు మున్ముందు ఎన్నో అవార్డులొస్తాయి Featured
Actor Sivaji: ‘దండోరా’కు మున్ముందు ఎన్నో అవార్డులొస్తాయి

‘దండోరా’ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. రిలీజ్ అయిన తర్వాత విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డులు 2025’లో ‘దండోరా’ …

3 months ago
Ustaad Bhagat Singh: ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌గీత Featured
Ustaad Bhagat Singh: ఇందాక విన్నది భగవద్గీత.. ఇది భగత్‌గీత

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి మరో ఖుషీ ఖబర్ వచ్చేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల …

3 months ago
Varalakshmi Sarathkumar: ఇంతకు మించి దిగజారదలుచుకోలే.. Featured
Varalakshmi Sarathkumar: ఇంతకు మించి దిగజారదలుచుకోలే..

హీరోయిన్‌గానూ.. నటిగానూ తెలుగు, తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ‘సరస్వతి’ చిత్రంతో దర్శకురాలిగా కూడా మారింది. ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల …

3 months ago
Janasena: మరోసారి ఏపీకి కేంద్రం ఛాన్స్.. నెక్ట్స్ బంపరాఫర్ జనసేనకేనా? Featured
Janasena: మరోసారి ఏపీకి కేంద్రం ఛాన్స్.. నెక్ట్స్ బంపరాఫర్ జనసేనకేనా?

కేంద్రంలో నరేంద్ర మోదీ మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. దీనికి కౌంట్ డైన్ కూడా ప్రారంభమైంది. ఏపీ విషయానికి వస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.

3 months ago