Prajavani Cheedirala

Prajavani Cheedirala

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్లకు పైగా సబ్ ఎడిటర్‌/రిపోర్టర్‌గా సేవలు అందించాను. రాజకీయాలు, సినిమా, తాజా వార్తలు తదితర ప్రత్యేక కథనాలను ఇస్తుంటాను. నాకంటూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ Prajasmedia.comను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మీకు సినిమా, రాజకీయ తదితర ప్రత్యేక కథనాలను అందిస్తున్నాను.

778 articles published
Tesla EV: ఇండియాలో తొలి టెస్లా కారు.. కొనుగోలు చేసిందెవరంటే.. Featured
Tesla EV: ఇండియాలో తొలి టెస్లా కారు.. కొనుగోలు చేసిందెవరంటే..

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా ఇండియన్ మార్కెట్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే టెస్లా సంస్థ తాజాగా తొలి కారును డెలివరీ చేయడం కూడా జరిగిపోయింది.

9 months ago
Nara Lokesh: మోదీతో లోకేష్ భేటీ.. ఆసక్తికర విషయం ఏంటంటే.. Featured
Nara Lokesh: మోదీతో లోకేష్ భేటీ.. ఆసక్తికర విషయం ఏంటంటే..

ఒకప్పుడు తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది.

9 months ago
Biggboss9: కౌంట్‌డౌన్ స్టార్ట్.. హౌస్‌లోకి అడుగు పెట్టేది వీరే..! Featured
Biggboss9: కౌంట్‌డౌన్ స్టార్ట్.. హౌస్‌లోకి అడుగు పెట్టేది వీరే..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో రెండు రోజుల్లో అంటే సెప్టెంబర్ 7 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి కింగ్ …

9 months ago
Kavithakka Updates: 15 రోజుల సిరీస్.. ఎవరి బాగోతాలు బయటికి రాబోతున్నాయి? Featured
Kavithakka Updates: 15 రోజుల సిరీస్.. ఎవరి బాగోతాలు బయటికి రాబోతున్నాయి?

కల్వకుంట్ల కుటుంబ కథా చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ అయితే తన కూతురు కవితను పార్టీ నుంచి బయటకు పంపించేశారు. దీని వెనుక రెండు …

9 months ago
Harish Rao: హరీశ్ నోరు తెరిస్తే బీఆర్ఎస్ కథ కంచికేనా? Featured
Harish Rao: హరీశ్ నోరు తెరిస్తే బీఆర్ఎస్ కథ కంచికేనా?

కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, కేటీఆర్ ఓటమికి హరీశ్ రావు రూ. 60 లక్షలు పంపారన్న ఆమె …

9 months ago
Kavitha: కవిత ముందున్న మార్గాలేంటి.. అడుగులు ఎటువైపు? Featured
Kavitha: కవిత ముందున్న మార్గాలేంటి.. అడుగులు ఎటువైపు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై, జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర గందరగోళం నెలకొంది. గతంలో బీఆర్‌ఎస్‌లో కీలక …

9 months ago
SSMB29: జక్కన్నా మజాకా? 120 దేశాలను లైన్‌లో పెడుతున్నారుగా.. Featured
SSMB29: జక్కన్నా మజాకా? 120 దేశాలను లైన్‌లో పెడుతున్నారుగా..

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏమీ వదలకుండా మేకర్స్ అయితే సినిమాపై తెగ …

9 months, 1 week ago
Biggboss Agnipariksha: ఇద్దరికి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్.. Breaking
Biggboss Agnipariksha: ఇద్దరికి షాక్ ఇచ్చిన బిగ్‌బాస్..

బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఏమాత్రం ఇంట్రస్టింగ్‌గా అయితే అనిపించడం లేదు. ప్రస్తుతం 15 మందితోనూ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. బిగ్‌బాస్ సీజన్ 9లోకి ఎవరెళతారనే విషయమై ఇంకా సస్పెన్స్ …

9 months, 1 week ago
YS Jagan: ఇక మీనమేషాలు లెక్కించరట.. రంగంలోకి ఆమెను దింపుతారట.. Featured
YS Jagan: ఇక మీనమేషాలు లెక్కించరట.. రంగంలోకి ఆమెను దింపుతారట..

ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే …

9 months, 1 week ago
Kavitha Suspension: కేటీఆర్ పాత్ర ఎంత? Featured
Kavitha Suspension: కేటీఆర్ పాత్ర ఎంత?

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. రాజకీయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఆలె నరేంద్రకు ఒక రూల్.. ఈటెల రాజేందర్‌కు ఇక …

9 months, 1 week ago
Chandrababu:30 ఏళ్ల క్రితం ఒక కల.. నేడు చరిత్ర..! Featured
Chandrababu:30 ఏళ్ల క్రితం ఒక కల.. నేడు చరిత్ర..!

రాజకీయ జీవితమంటే నిరంతర పరుగుపందెం లాంటిది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా ముందుకు సాగుతూనే ఉండాలి. అలసిపోయి ఆగిపోతే, అక్కడితో అంతా ముగిసిపోతుంది.

9 months, 1 week ago