Prajavani Cheedirala

Prajavani Cheedirala

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో 15 ఏళ్లకు పైగా సబ్ ఎడిటర్‌/రిపోర్టర్‌గా సేవలు అందించాను. రాజకీయాలు, సినిమా, తాజా వార్తలు తదితర ప్రత్యేక కథనాలను ఇస్తుంటాను. నాకంటూ ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ Prajasmedia.comను ఏర్పాటు చేసుకుని దాని ద్వారా మీకు సినిమా, రాజకీయ తదితర ప్రత్యేక కథనాలను అందిస్తున్నాను.

778 articles published
Rain Alert: షాకింగ్ విషయం చెప్పిన వాతావరణ శాఖ Featured
Rain Alert: షాకింగ్ విషయం చెప్పిన వాతావరణ శాఖ

జూన్‌లో వర్షాలు ప్రారంభమై ఆగస్ట్‌తో ముగియడం అనేది సర్వసాధారణం. కానీ ఈ సారి సీన్ మారిపోయింది. ముందుగానే ప్రారంభమైన వర్షాలు ముందుగానే ముగుస్తాయని అనుకుంటున్నారేమో..

9 months, 1 week ago
Harish Rao: బీఆర్ఎస్‌లో నంబర్ 2 హరీషేనా? Featured
Harish Rao: బీఆర్ఎస్‌లో నంబర్ 2 హరీషేనా?

తెలంగాణలో సవాళ్ల ట్రెండ్ ఏమైనా నడుస్తోందా? ఊ అంటే ఆ అంటే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాళ్ల పర్వానికి తెరదీస్తున్నారు. సవాల్ విసరడం …

9 months, 1 week ago
CM Chandrababu: మహిళలపై వరాల జల్లు Featured
CM Chandrababu: మహిళలపై వరాల జల్లు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎందుకు అంటారో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చెప్పేయవచ్చు. చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నారు.

9 months, 1 week ago
Ram Charan: చెర్రీకి సిద్దరామయ్య ఆహ్వానం.. అభిమానుల కళ్లలో ఆనందం.. Featured
Ram Charan: చెర్రీకి సిద్దరామయ్య ఆహ్వానం.. అభిమానుల కళ్లలో ఆనందం..

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ వరకూ రామ్ చరణ్ సాగించిన ప్రస్థానం సాధారణమైనది కాదు. తండ్రి పేరు సినిమాల్లోకి …

9 months, 1 week ago
Priya Marathe: సంచలనంగా నటి ప్రియ ఆకస్మిక మరణం Featured
Priya Marathe: సంచలనంగా నటి ప్రియ ఆకస్మిక మరణం

బుల్లి తెర నటి ప్రియా మరాఠే ఆకస్మిక మరణం పాలయ్యారు. టెలివిజన్ పరిశ్రమను నటి మరణం కుదిపేసింది. 38 ఏళ్ల ప్రియ పలు మరాఠీ, హిందీ భాషల్లో …

9 months, 1 week ago
Biggboss Agnipariksha: రియలా.. ఫేకా? Featured
Biggboss Agnipariksha: రియలా.. ఫేకా?

బిగ్‌బాస్ అగ్ని పరీక్ష అత్యంత పేలవంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ ప్రస్తుతం హౌస్‌లోకి వెళ్లేందుకు చూడాలి కానీ త్యాగాలకు ప్రాధాన్యమిస్తున్నారు. మొత్తానికే వచ్చిన అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు.

9 months, 1 week ago
Pawan Kalayan: ఎవరి ఊహలకూ అందకుండా దూసుకెళుతున్న పవన్ Featured
Pawan Kalayan: ఎవరి ఊహలకూ అందకుండా దూసుకెళుతున్న పవన్

కొన్ని క్షణాలను.. కొందరు మనుషులను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలి. అలా గుర్తు పెట్టుకున్నప్పుడే మనకు విలువ. దీనిని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం బాగా ఫాలో …

9 months, 1 week ago
Ram Charan- Allu Arjun: సందర్భం ఏదైనా ఫ్యాన్స్‌కు ఇంట్రస్టింగ్ మూమెంట్ Featured
Ram Charan- Allu Arjun: సందర్భం ఏదైనా ఫ్యాన్స్‌కు ఇంట్రస్టింగ్ మూమెంట్

కొన్ని కలయికలు చాలా ఆనందాన్నిస్తాయి. ముఖ్యంగా హీరోల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. మెగా ఫ్యామిలీ.. అల్లు ఫ్యామిలీ వేరైపోయిందంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.

9 months, 1 week ago
YS Jagan: జగన్ ఓడిపోయారు కాబట్టి సరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు.. Featured
YS Jagan: జగన్ ఓడిపోయారు కాబట్టి సరిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు..

భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ సైతం ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్ కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే.

9 months, 1 week ago
Viral News: 39 ఏళ్ల కార్డియక్ సర్జన్ విధుల్లో ఉండగా షాకింగ్ ఘటన.. Featured
Viral News: 39 ఏళ్ల కార్డియక్ సర్జన్ విధుల్లో ఉండగా షాకింగ్ ఘటన..

ఒకప్పుడు గుండెపోటు అంటే 60 ఏళ్లు దాటాక వచ్చేది. ఇప్పుడు అలా కాదు.. వయసుతో సంబంధం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే.. కరోనా సమయం తర్వాత గుండెపోటు …

9 months, 1 week ago
Chiranjeevi: చిరు రూటే సెపరేటు.. Featured
Chiranjeevi: చిరు రూటే సెపరేటు..

ఎవరైనా అభిమాని హీరోని వెదుక్కుంటూ వెళితే వాళ్లేం చేస్తారు? మహా అయితే ఒక ఫోటో ఇస్తారు. లేదంటే అప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడి పంపించేస్తారు. కానీ మెగాస్టార్ …

9 months, 1 week ago
Pawan Kalyan: ఏ సినిమాలోనూ చూడని సెట్టింగ్.. నోరెళ్లబెట్టిన పవన్ Featured
Pawan Kalyan: ఏ సినిమాలోనూ చూడని సెట్టింగ్.. నోరెళ్లబెట్టిన పవన్

వైసీపీ అధినేత జగనా.. మజాకా.. ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతే నోరెళ్లబెట్టించారు. ఇన్ని సినిమాలు చూసిన పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ఇలాంటి సెట్టింగ్ …

9 months, 1 week ago