Vijay Devarakonda: నేను, రశ్మిక స్టూడెంట్ లైఫ్‌లో ర్యాంకర్స్ కాదు
హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రశ్మిక మందన్నతో వివాహం అనంతరం తన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేటకు సతీసమేతంగా వెళ్లిన విజయ్ …