వరలక్ష్మి శరత్‌కుమార్ వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి భారీ నష్టం: సంజీవ్ మేగోటి
హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల …