Vijay Devarakonda: విజయ్ దేవరకొండ గ్లోబల్ స్థాయి మూవీకి క్లాప్ కొట్టిన నాని..
ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు హీరో విజయ్ దేవరకొండ ఓ స్టెప్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘హాయ్ నాన్న’ ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ హ్యూజ్ గ్లోబల్ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధమయ్యాడు.