Police Complaint Review: ‘పోలీస్ కంప్లైంట్’ మూవీ ఎలా ఉందంటే..
ఈ క్రమంలోనే హారర్, థ్రిల్లర్ అంశాలతో రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? …