జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచిన తెలుగు సినిమా.. 9 కేటగిరిల్లో బెస్ట్ అవార్డ్స్
72వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల కార్యక్రమంలో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది. తెలుగు సినిమాలకు తొమ్మిది కేటగిరిల్లో బెస్ట్ అవార్డ్స్ లభించాయి.
72వ జాతీయ చలన చిత్రోత్సవ అవార్డుల కార్యక్రమంలో తెలుగు సినిమా జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది. తెలుగు సినిమాలకు తొమ్మిది కేటగిరిల్లో బెస్ట్ అవార్డ్స్ లభించాయి.
ఉత్తమ హోల్ సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి.
ఉత్తమ బాలల చిత్రంగా 31: చిన్న కథ కాదు
ఉత్తమ సంభాషణల రచయిత : వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ స్క్రీన్ ప్లే: సుకుమార్ (పుష్ప 2)
ఉత్తమ బాల నటుడు : అరుణ్ దేవ్ (31: చిన్న కథ కాదు)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పి. రవికుమార్ (కమిటీ కుర్రాళ్ళు)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: దీపాలి నూర్, శీతల్ శర్మ (పుష్ప 2)
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్ళు
ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్: నితిన్ జిహానీ చౌదరి (కల్కి)