Biggboss: బిగ్‌బాస్ ఫేంలు తిరుమలకు వెళ్లి కుదురుగా రారా? రోజుకో రచ్చ.. తాజాగా దివ్వెల మాధురి, తనూజ
మొన్న శివజ్యోతి.. నిన్న గీతూ రాయల్.. ఇక తాజాగా దివ్వెల మాధురి, తనూజ.. అంతా బిగ్‌బాస్ ఫేమ్‌లే.. వీళ్లకు ఏమైందో ఏమో కానీ తిరుమలకు వెళితే కుదురుగా తిరిగి రావడం లేదు. శివజ్యోతి ఏకంగా …