RBI: పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం
పెరుగుతున్న కరెన్సీ ముద్రణ ఖర్చులను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. నోట్ల మన్నికను మెరుగుపరచడంలో భాగంగా ఆర్‌బీఐ పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది.