Raviteja: సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తున్న ‘ఇరుముడి’ సాంగ్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు కానీ …