Rajendra Prasad: రాజేంద్రప్రసాద్‌పై విశాల్ ఫైర్.. కాంట్రవర్శీ కింగ్‌గా మారుతున్నారా?
నట కిరీటి రాజేంద్రప్రసాద్‌కు మైక్ పట్టుకుంటే ఆయనకు ఏమవుతుందో ఏమో కానీ ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడేసి కాంట్రవర్శీ చేసుకుంటున్నారు. అసలు కాంట్రవర్శీయే ఆయనను వెదుక్కుంటూ వస్తోందో..