Regina Cassandra: అత్యుత్తమ టెక్నాలజీతో కలర్స్ వెల్‌నెస్ సేవలు
శ్రీకాకుళం నగరంలోని పాలకొండ రోడ్డు, పాండురంగ వీధిలో ఈ కలర్స్ హెల్త్‌కేర్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోయిన్ రెజీనా కాసాండ్రా ముఖ్య అతిథిగా విచ్చేసి హెల్త్ కేర్ సంస్థను ప్రారంభించారు