Rakasa Review: ‘రాకాస’ మూవీ ఎలా ఉందంటే..
కమిటీ కుర్రాళ్లు వంటి సూపర్ హిట్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెలా నిర్మాణంలో సినిమా వస్తోందంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇవాళ నిహరిక నిర్మించిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై …
Discover the latest news and stories tagged with ManasaSharma
కమిటీ కుర్రాళ్లు వంటి సూపర్ హిట్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెలా నిర్మాణంలో సినిమా వస్తోందంటేనే అంచనాలు పెరిగిపోతున్నాయి ఇవాళ నిహరిక నిర్మించిన ‘రాకాస’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంపై …
ఈ చిత్రాన్ని ఓ అందమైన చందమామ కథలాంటి సినిమాగా అభివర్ణించారు. ఇదొక కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రమని.. థియేట్రికల్‌గా ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మానస శర్మ తెలిపారు.
మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవలి కాంలో మంచి సక్సెస్ రేటుతో నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు.