Horoscope: ఇవాళ ఈ రాశివారు వాదనలకు దూరంగా ఉంటే బెటర్
ఇవాళ కొంతమందికి మంచిగానూ.. మరికొందరికి ఇబ్బందికరంగానూ ఉంది. కొందరు వాదనలకు దూరంగా ఉంటే ఉత్తమం. అలాగే కొందరిని చిన్న సమస్యలే ఇబ్బంది పెడతాయి. కొందరికి ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. ఎవరెవరికి ఎలా ఉందో …