Actor Sivaji: శివాజీ అనవసర రాద్ధాంతం.. స్పందిస్తున్న వైసీపీ శ్రేణులు..
నెగిటివ్ రివ్యూలు ఇచ్చి సక్సెస్‌ను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారంటూ వైసీపీ శ్రేణులపై శివాజీ మండిపడ్డారు. అసలు సక్సెస్‌ను సక్సెస్‌ను అడ్డుకునేంత సత్తా ఎవరికి ఉంది? నెగిటివ్ రివ్యూలు సినిమా సక్సెస్‌ను అడ్డుకోగలవా?