Revanth Reddy: కేటీఆర్ ఉచ్చులో రేవంత్.. లీకైన మాస్టర్ ప్లాన్.. కేబినెట్‌లో భూకంపం!
ప్రభుత్వ రహస్యాలు గోడలకే చెవులు పెడతాయంటారు. కానీ, తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశంలో తీసుకున్న అత్యంత గోప్యమైన నిర్ణయాలు, సమావేశం ముగియకముందే బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ …