Kalvakuntla Kavitha: చీర రంగుల్లో ఫ్యామిలీ పాలిటిక్స్.. కవిత కాంగ్రెస్ సిస్టర్ కానున్నారా?
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే, ‘కాదేదీ కవితకు అనర్హం’ కాస్తా ‘కాదేదీ రాజకీయాలకు అనర్హం’గా మారిందేమో అనిపిస్తోంది. ముఖ్యంగా, ఒక మహిళా నాయకురాలు ధరించే వస్త్రధారణ కూడా నేడు రాజకీయ విమర్శలకు, సెటైర్లకు, …