
YS Jagan: ఇక మీనమేషాలు లెక్కించరట.. రంగంలోకి ఆమెను దింపుతారట..
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
Discover the latest news and stories tagged with YCP
ఏపీలో వైసీపీ మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పటికే టీడీపీ జగన్ కంచుకోటను సైతం టచ్ చేసింది. ఈ తరుణంలో కూడా ఈవీఎంలు, బ్యాలెట్లు అంటూ నిందిస్తూ కూర్చొంటే అక్కడే ఉండిపోతారు.
భార్య కోసం మహల్స్ నిర్మించిన వారు చరిత్రలో అతి తక్కువ మంది ఉన్నారు. షాజహాన్ సైతం ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్ కట్టాడు. ఇప్పటికీ అదొక అద్భుతమే.
‘మాట తప్పను.. మడం తిప్పను..’ అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాడిన పాట ఇది. మరి అధికారం కోల్పోయాక పరిస్థితేంటి? అప్పుడే మాటపై నిలబడలే.. ఇప్పుడింకేం నిలబడతారు?
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులను పోలీసులు నేడు (మంగళవారం) అదుపులోకి తీసుకున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ఆయన అనుచరులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.
‘రాజధాని కోసం పొన్నూరును ముంచేశారు.. ఊళ్లు మునిగిపోతున్నాయ్.. ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడింది..’ ఆగండి.. ఆగండి.. భయపడిపోకండి.. ఇవన్నీ నిజాలు కాదు..
మాణిక్యం ఠాగూర్ సవాల్‌పై చర్చ పెట్టనప్పుడే జగన్‌కు దమ్ము లేదని అర్థమైందని.. మోదీకి హాట్‌లైన్‌లో ఉన్నాడు కాబట్టి జగన్ దత్తపుత్రుడు అయ్యాడు. జగన్ మాదిరిగా బలప్రదర్శన యాత్రలు చేసి..
కడప జిల్లా పులివెందుల వైసీపీ కంచుకోట. వైసీపీ అధినేత జగన్ స్వస్థలం. అలాంటి చోట టీడీపీ జెండా ఎగిరింది. జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది.
ముఖ్యమంత్రిగా ఉన్నావు.. నీ జీవితానికి బహుశా ఇవి ఆఖరి ఎలక్షన్స్ కావొచ్చు.. రామా.. కృష్ణా అనుకునే వయసులో కనీసం ఆ మాటలు అనుకున్నా పుణ్యమైనా వస్తుంది.
జగన్ కానీ.. ఊ అంటే ఆ అంటే నోరేసుకుని పడిపోయే ఆయన పార్టీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరూ ఎందుకో నేరుగా రంగంలోకి దిగట్లేదు. బీజేపీ వ్యతిరేకంగా రాహుల్‌తో కలిసి స్టెప్ తీసుకోవచ్చుగా.. తీసుకోలేదేం?