Venkatesh: వెంకీ బర్త్‌డే స్పెషల్.. ‘పెళ్లి చేసుకుందాం’ రీరిలీజ్..
విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా మారడానికి కారణమైన చిత్రాల్లో ‘పెళ్లి చేసుకుందాం’ కూడా ఒకటి. అప్పటి అందాల తార, స్టార్ హీరోయిన్ సౌందర్యతో కలిసి ఆయన నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ …