AP News: టీటీడీ చైర్మన్ సైతం కుల భజన.. చంద్రబాబును సైతం..
కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కుల పిచ్చి ఉండొచ్చు.. కానీ అది మొత్తం వ్యవస్థను దెబ్బతీసేలా ఉండకూడదు. ముఖ్యంగా ఏపీలో ఈ కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది.
Discover the latest news and stories tagged with TTD
కొన్ని విషయాలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కుల పిచ్చి ఉండొచ్చు.. కానీ అది మొత్తం వ్యవస్థను దెబ్బతీసేలా ఉండకూడదు. ముఖ్యంగా ఏపీలో ఈ కుల పిచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది.
‘సోనూ.. మనం రిచెస్ట్ బిచ్చగాళ్లంరా తిరుపతిలో’ అంటూ యాంకర్ శివ జ్యోతి చేసిన వెకిలి చేష్టలకు సరైన గుణపాఠమే చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. వారి ఆధార్ కార్డులను బ్లాక్ చేసింది.
గుడిని.. గుడిలో లింగాన్ని మింగేవారున్నారని వింటూనే ఉన్నాం.. పెద్దలు ఊరికే ఈ మాటను అనరు. ఎంతో అనుభవించి చెబుతారు. అయితే ఈ సామెత కొన్ని సందర్భాల్లో నిజమవుతుంది కూడా.