
Viswambhara: చిరు బర్త్‌డే స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు కొంత మోదం.. కొంత ఖేదం..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. రేపు (ఆగస్ట్ 22) చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే అభిమానులకు ‘విశ్వంభర’ మేకర్స్ పుట్టినరోజు ట్రీట్ ఇచ్చేశారు. ఈ చిత్రం నుంచి …