
Big Surprise: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్.. ఫ్యాన్స్‌కు పండగే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇది ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అదేంటంటే.. ‘ఓజీ’ నుంచి అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఇది సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా? కాదండోయ్..