Telangana: క్యాబినెట్‌లో హై టెన్షన్.. రాజా వర్సెస్ రాములక్క.. ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)లో అధికారం, పదవుల పంపకంపై మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి (CM Revanth Reddy)తో కలిపి 16 స్థానాలు భర్తీ అయిన నేపథ్యంలో, మిగిలిన రెండు మంత్రి …