Revanth Reddy: కేటీఆర్ ఉచ్చులో రేవంత్.. లీకైన మాస్టర్ ప్లాన్.. కేబినెట్‌లో భూకంపం!
ప్రభుత్వ రహస్యాలు గోడలకే చెవులు పెడతాయంటారు. కానీ, తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశంలో తీసుకున్న అత్యంత గోప్యమైన నిర్ణయాలు, సమావేశం ముగియకముందే బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు ఎలా తెలిశాయి?