
Telangana News: పాలన పక్కనబెట్టి పాలిటిక్స్‌తో రచ్చ!
తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది.
Discover the latest news and stories tagged with Telangana Politics
తెలంగాణ రాజకీయాలు (Telagana Politics) ప్రస్తుతం గందరగోళంలో, అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. తెలంగాణలో అధికార పార్టీ నేతల మధ్య రచ్చ జరుగుతోంది.
ముందు ప్లేటు పెట్టి దాని నిండా భోజనం వడ్డించాక లాగేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎక్కడైతే బీసీలకు అవకాశం చేతిదాకా వచ్చి కోల్పోయారో అక్కడ వారి సహకారం కాంగ్రెస్ పార్టీకి …
తెలంగాణ (Telangana)లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Phone Tapping Case) సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో కేసు దర్యాప్తునకు..
జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి, కుమార్తె విజయారెడ్డి ఈ ఉపఎన్నికలో ఏ ప్రధాన పార్టీ పరిశీలనలోకి కూడా రాకపోవడంతో, వారి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాజకీయాలు (Telngana Politics) రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ (BRS Party)లో ఇప్పుడు గతంలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది
అభ్యర్థి ప్రకటన అంటే అంత సులువేం కాదు.. చాంతాడంత లిస్ట్ ఉంటుంది ఏ స్థానానికైనా.. దాని నుంచి షార్ట్ లిస్ట్ చేయాలి. తిరిగి దాని నుంచి ఒకరిని ఫైనల్ చేయాలి.
బీజేపీ (BJP)కి ఆశలేమో ఆకాశాన్నంటుతున్నాయి కానీ అడుగులు మాత్రం ఆ దిశగా సాగడం లేదని తెలుస్తోంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఈ ఎన్నికల్లో అంత యాక్టివ్ పార్టిసిపేషన్ లేదనేది అక్షర సత్యం.
అసలు కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)లో ఏం జరుగుతోంది? దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇంటి పూజకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది చూసిన వారు షాక్ అయ్యారు.
తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ.. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాణికుముదిని తెలిపారు. అక్టోబర్ 23న తొలివిడత ఎన్నికలు నిర్వహించనున్నారు
సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంతా ఓకే కానీ ఒక్క విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది.
ఒక వేలు ఎదుటి వ్యక్తి వైపు చూపిస్తే నాలుగు వేళ్లు మనవైపు చూపిస్తాయట. అది తెలుసుకోకుంటే నలుగురిలో ఫూల్ అయ్యేది మనమే. రాజకీయాల్లో గురివిందలు ఎక్కువే. అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణం.
ప్రతి ఒక్క విషయాన్నీ రాజకీయం చేయకూడదు.. కొన్ని విషయాల్లో కొందరు కల్పించుకోకుండా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ కల్పించుకోవాలనుకుంటే దానికి మద్దతు ఇచ్చి ఊరుకుంటే మర్యాదగా ఉంటుందని తెలంగాణ ప్రజానీకం అంటోంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక మామూలు పోరు కాదు, ఇది బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో దారుణ ఫలితాలు..
కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్ నాయకత్వంపై చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా, కేటీఆర్ ఓటమికి హరీశ్ రావు రూ. 60 లక్షలు పంపారన్న ఆమె ఆరోపణలు..
రాజకీయాల్లో డైలాగ్ వార్స్ సర్వసాధారణమే. కానీ కొన్ని సవాళ్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సత్తా చూపించేలా ఉంటాయి. అలాంటి సవాలే సీఎం రేవంత్ రెడ్డికి సైతం ఎదురైంది.
అన్నతో వైరం.. పార్టీ నేతలతో గలాటా.. అది చాలదన్నట్టు తండ్రి మౌనం.. అధికారపక్షం మాటల దాడులు.. ఎటు చూసినా సమస్యలే..