Kalvakuntla Kavitha: కవితతో పెట్టుకుంటే ఖేల్ ఖతమే.. పుచ్చలు లేచిపోతాయ్..!
తెలంగాణ (Telangana), ఏపీ (AP) రాష్ట్రాలు వేరయ్యాయేమో కానీ జాతకాలు మాత్రం మారలే.. అక్కడ వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy).. ఇక్కడ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha). ఇద్దరూ ఇంటి నుంచి గెంటివేయబడినవారే.