Vijayasai Reddy: గమ్యాన్ని వెదుక్కునే పనిలో విజయసాయిరెడ్డి.. ఏ దిక్కుకెళతారు?
ఏపీ (AP)లో ఇప్పడు హాట్ టాపిక్ ఎవరైనా ఉన్నారా? అంటే విజయసాయిరెడ్డి (Vijayasai Reddy). ఆయన సైలెంట్‌గా ఉంటే ఎవరూ పట్టించుకునేవారు కాదేమో.. కానీ ఆయన మాటలు పొలిటికల్ రీఎంట్రీకేనంటూ టాక్ నడుస్తోంది.