News tagged with "Shivaji"

Discover the latest news and stories tagged with Shivaji

6 articles
AVM Saravanan: ఫేమస్ ప్రొడ్యూసర్ ఏవీఎం శరవణన్ ఇక లేరు..
Dec 04, 2025 Entertainment

AVM Saravanan: ఫేమస్ ప్రొడ్యూసర్ ఏవీఎం శరవణన్ ఇక లేరు..

ప్రముఖ కోలీవుడ్‌ నిర్మాత, ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్‌ (85) ఇక లేరు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, గురువారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

Dandora: చావనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద..
Nov 18, 2025 Entertainment

Dandora: చావనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద..

తమిళ్, మలయాళీ ఆర్టిస్టులే బాగా నటిస్తారు అని అనుకునే వారికి ఈ సినిమా చూస్తే.. తెలుగులోనూ అంతకంటే గొప్ప ఆర్టిస్టులున్నారని అర్థమవుతుంది.

Dandora: ‘దండోరా’ మోగించేది అప్పుడేనట..
Nov 10, 2025 Entertainment

Dandora: ‘దండోరా’ మోగించేది అప్పుడేనట..

అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిల ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా దౌర్జన్యకాండలు జరుగుతనే ఉన్నాయి. దీనినే కథాంశంగా చేసుకుని ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రియకు ఎలిమినేషన్ తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టుందిగా..
Sep 29, 2025 others

ప్రియకు ఎలిమినేషన్ తర్వాత దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టుందిగా..

జనాల్లో ఆమెకు ఎందుకంత నెగిటివిటీ వచ్చిందో తెలుసుకునేందుకు ఎక్కడి వరకో వెళ్లాల్సిన పని లేదు. బిగ్‌బాస్ బజ్‌లోనే శివాజీ ఆమెకు చుక్కలు చూపించారు

Biggboss9: సోషల్ మీడియా మొత్తం ఆ ఇద్దరే.. క్యూట్‌నెస్ ఓవర్‌ లోడెడ్..
Sep 24, 2025 others

Biggboss9: సోషల్ మీడియా మొత్తం ఆ ఇద్దరే.. క్యూట్‌నెస్ ఓవర్‌ లోడెడ్..

బిగ్‌బాస్ 9 తెలుగు ఈసారి కొందరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఈసారి ఆసక్తికరంగా ఓ ఇద్దరి మాట వినగానే జనాలు చిరాకు పడుతుంటే.. ఇద్దరిని మాత్రం ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు.

Biggboss9: వీళ్లనెక్కడి నుంచి తెచ్చారో ఏమో.. అంతా డ్రామా ఆర్టిస్టులే..
Sep 13, 2025 Entertainment

Biggboss9: వీళ్లనెక్కడి నుంచి తెచ్చారో ఏమో.. అంతా డ్రామా ఆర్టిస్టులే..

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 9ను రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులైతే నానా తంటాలు పడుతున్నారు. కానీ హౌస్‌లో చూస్తే మాత్రం అంతా డ్రామా ఆర్టిస్టులే.