Stock Market: ఒక్క వ్యాఖ్యతో సూచీలను నష్టాల ఊబి నుంచి లాగి లాభాల బాట పట్టించిన సెర్గియో..
స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు.. సడెన్‌గా యూటర్న్ తీసుకున్నాయి. అమెరికా టారిఫ్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్స్ అమ్మకాలతో దాదాపు 700 పాయింట్లకు పైగా …