News tagged with "Samantha"

Discover the latest news and stories tagged with Samantha

10 articles
Samantha: సమంత-రాజ్‌ల వివాహ వార్త విన్న వెంటనే జనం చేసిందేంటో తెలుసా?
Dec 02, 2025 Entertainment

Samantha: సమంత-రాజ్‌ల వివాహ వార్త విన్న వెంటనే జనం చేసిందేంటో తెలుసా?

మరి యాధృచ్చికమో.. కావాలనే చేసుకున్నారో కానీ సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహ వార్షికోత్సవానికి కేవలం మూడంటే మూడు రోజుల ముందు ఆమె వివాహం చేసుకోవడం ఆసక్తిని రేకెత్తించింది.

Samantha: నాగచైతన్య పెళ్లై ఏడాది తిరగక ముందే సమంత మ్యారేజ్.. చై ఇంట్రస్టింగ్‌ పోస్ట్..
Dec 02, 2025 Entertainment

Samantha: నాగచైతన్య పెళ్లై ఏడాది తిరగక ముందే సమంత మ్యారేజ్.. చై ఇంట్రస్టింగ్‌ పోస్ట్..

సమంత, రాజ్ నిడిమోరు జంట వివాహం చేసుకుంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు.

Samantha-Raj: సమంత, రాజ్‌లు ఎప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారు?
Dec 01, 2025 Entertainment

Samantha-Raj: సమంత, రాజ్‌లు ఎప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్నారు?

దగ్గరి బంధువులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య సమంత మెడలో రాజ్ మూడు ముళ్లు వేశారు. అసలు వీరిద్దరి పరిచయం ఎప్పుడు జరిగింది? డేటింగ్ ఎప్పుడు ప్రారంభించారు? వంటి విషయాల గురించి తెలుసుకుందాం

Big Breaking: సైలెంట్‌గా వివాహం చేసుకున్న సమంత, రాజ్‌నిడిమోరు
Dec 01, 2025 Entertainment

Big Breaking: సైలెంట్‌గా వివాహం చేసుకున్న సమంత, రాజ్‌నిడిమోరు

సమంత (Samantha), రాజ్‌ నిడుమోరు (Raj Nidimoru) సైలెంట్‌గా వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా కాలంగా వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూనే ఉన్నాయి.

Konda Surekha: ఎప్పుడో మాటలనేసి ఇప్పుడు క్షమాపణంటే ఎలా? నాగ్ స్పందిస్తారా?
Nov 12, 2025 Politics

Konda Surekha: ఎప్పుడో మాటలనేసి ఇప్పుడు క్షమాపణంటే ఎలా? నాగ్ స్పందిస్తారా?

ఏదైనా తప్పు చేస్తే వెంటనే గ్రహించి క్షమాపణ చెప్పాలి. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా కొన్ని నెలల క్రితం చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందిస్తానంటే.. ఆ స్పందనలో నిజాయితీ ఎక్కడిది?

Raj-Samantha: రాజ్-సమంత పెళ్లి పీటలు ఎక్కేది అప్పుడేనా?
Nov 09, 2025 Entertainment

Raj-Samantha: రాజ్-సమంత పెళ్లి పీటలు ఎక్కేది అప్పుడేనా?

టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) రూత్ ప్రభు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె చేస్తున్న ఒక పోస్ట్ ఇప్పుడు సినీ వర్గాలలో పెద్ద చర్చకు …

Girl Friend: సమంత సజెషన్‌.. సీన్‌లోకి రష్మిక
Oct 30, 2025 Entertainment

Girl Friend: సమంత సజెషన్‌.. సీన్‌లోకి రష్మిక

హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుందని.. అది ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు. ఒక జంట లైఫ్‌లో జరిగిన కథను చూపించానని.. సందేశాలు, నీతులు చెప్పలేదన్నారు.

Samantha: ఎట్టకేలకు సమంత మొదలెట్టింది..
Oct 27, 2025 Entertainment

Samantha: ఎట్టకేలకు సమంత మొదలెట్టింది..

‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) అనే టైటిల్‌ను ఎప్పుడో ప్రకటించింది కానీ చాలా కాలం పాటు ఆ సినిమా ఊసే ఎత్తలేదు. దీంతో ఈ సినిమా కూడా చేయట్లేదేమో.. డ్రాప్ అయ్యిందేమో …

Samantha: డేటింగ్ వార్తలు నిజమేనా? మరింత బలం చేకూర్చేలా ఫోటోలు..
Oct 21, 2025 Entertainment

Samantha: డేటింగ్ వార్తలు నిజమేనా? మరింత బలం చేకూర్చేలా ఫోటోలు..

రాజ్ నిడుమోరు కుటుంంతో కలిసి సామ్ దీపావళి సెలబ్రేషన్స్ (Samantha Diwali Celebrations) చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా (Social Medi)లో సమంతే షేర్ చేసింది.

Samantha: న్యూ జర్నీ అంటూ సమంత పోస్ట్.. అదేంటో తెలిస్తే..
Oct 03, 2025 Entertainment

Samantha: న్యూ జర్నీ అంటూ సమంత పోస్ట్.. అదేంటో తెలిస్తే..

దసరా పండుగ సందర్భంగా సమంత (Samantha) ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా (Social Media) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘కొత్త ప్రయాణం’ (Samantha New Journey) అనే …