
Biggboss9: రీతూ మోసం.. పవన్ వెన్నుపోటు.. విలవిల్లాడిపోయిన కల్యాణ్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కి దారుణమైన మోసం అయితే జరిగింది. ఇది బిగ్‌బాస్ (Biggboss) నుంచో మరొకరి నుంచో కాదు.. తన క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్న రీతూ చౌదరి (Rithu Chowdary), డెమాన్ పవన్ …