
Pawan Kalyan: నిన్ను నేలకు దించుతా.. పవన్ వార్నింగ్
సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో తానెప్పుడూ ఎలాంటి వేడుకకూ హాజరు కాలేదని.. డైరెక్టర్ సుజీత్ కారణంగా తానిలా రావాల్సి వచ్చిందన్నారు.
Discover the latest news and stories tagged with Priyanka Arul Mohan
సినిమాల్లో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో తానెప్పుడూ ఎలాంటి వేడుకకూ హాజరు కాలేదని.. డైరెక్టర్ సుజీత్ కారణంగా తానిలా రావాల్సి వచ్చిందన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇది ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అదేంటంటే.. ‘ఓజీ’ నుంచి అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఇది సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా? కాదండోయ్..
పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో రూపొందిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రియాంక మాట్లాడిన ఓ విషయం సంచలనంగా మారింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.
ఇటీవలి కాలంలో ‘ఓజీ’ మూవీ సడీ సప్పుడు చెయ్యడం లేదని.. కొందరు గగ్గోలు పెట్టారు. ఒక్కసారిగా ఎందుకో సైలెంట్ అయిపోయిందంటూ రకరకాల కథనాలు.. కానీ ‘ఓజీ’ సౌండ్ తగ్గిందెక్కడ? మోత మోగిపోతోంది.
‘ఓజీ’ చిత్రం అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూనే ఉంది.