Telangana Politics: ఏడాదిలో ఇన్నిసార్లా.. కుర్చీలాటలో బలయ్యే ఐదుగురు మంత్రులెవరు?
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు..ముఖ్యంగా ‘కుర్చీ’ చుట్టూ తిరిగే కథల్లో! అధికారంలోకి సరిగ్గా రెండేళ్లు కూడా కాలేదు, అప్పుడే తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) మంత్రివర్గంలో కుర్చీలాట మొదలైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.