
Biggboss: షాకింగ్.. బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేసిన రెవెన్యూ అధికారులు
షాకింగ్ న్యూస్ ఇది. బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)కు సడెన్‌గా తాళాలు పడ్డాయి. దీనికి కారణం కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board) నోటీసులు జారీ చేయడంతో బిగ్‌బాస్ హౌస్‌కు తాళాలు వేయడం …