News tagged with "PM Narendra Modi"

Discover the latest news and stories tagged with PM Narendra Modi

4 articles
PM Modi: నారా లోకేష్‌‌ను మీ నాన్నలా తయారవుతావన్న మోదీ.. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?
Oct 16, 2025 Politics

PM Modi: నారా లోకేష్‌‌ను మీ నాన్నలా తయారవుతావన్న మోదీ.. ఆ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి?

‘త్వరలోనే మీ నాన్నలా తయారవుతావు’ అంటూ మోదీ వ్యాఖ్యానించడం వెనుక మర్మమేంటనేది ఆసక్తికరంగా మారింది. ఫిజికల్‌గా అలా తయారవుతారని అన్నారా? లేదంటే పొలిటికల్‌గా అలా తయారవుతావని అన్నారా?

Nara Lokesh: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని..
Oct 15, 2025 Politics

Nara Lokesh: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని..

తాజాగా అమరావతి (Amaravthi)లో ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేశ్.. గూగుల్ పెట్టుడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని అలాగే విశాఖ రూపురేఖలను గూగుల్ మార్చబోతోందన్నారు.

Nara Lokesh: మోదీతో లోకేష్ భేటీ.. ఆసక్తికర విషయం ఏంటంటే..
Sep 05, 2025 Politics

Nara Lokesh: మోదీతో లోకేష్ భేటీ.. ఆసక్తికర విషయం ఏంటంటే..

ఒకప్పుడు తన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికే ఆలోచించిన వ్యక్తి.. కొంతకాలం తర్వాత నా దగ్గరికే రావడం లేదేంటని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? సక్సెస్ అంటే ఇది కదా అనిపిస్తుంది.

E Vitara Price: ఈ-విటారా ధర, ఫీచర్స్ ఇవే..
Aug 26, 2025 others

E Vitara Price: ఈ-విటారా ధర, ఫీచర్స్ ఇవే..

గుజరాత్ హన్సల్‌పూర్‌లో మోదీ.. మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు ఇ-విటారాను నేడు (మంగళవారం) విడుదల చేశారు. భారత్‌లో తయారైన ఈ కారు 100 దేశాలకు పైగా ఎగుమతి కానుండటం విశేషం.