Biryani: డిసెంబర్ 31 నాటి రాత్రి ఇండియన్స్ ఎన్ని బిర్యానీలు ఆర్డర్ చేశారో తెలిస్తే..
నూతన సంవత్సర వేడుకలను ఇండియన్స్ కూడా అత్యంత లగ్జరీగా జరుపుకున్నారు. 2026కు ఓ రికార్డ్‌తో భారతీయులంతా స్వాగతం పలికారు. అద మరేదో కాదండోయ్.. బిర్యానీ రికార్డ్. ఆన్‌లైన్‌లో తమకు ఇష్టమైన బిర్యానీలను బీభత్సంగా తెప్పించుకుని …