KCR: ఫామ్‌హౌస్‌లో నిద్రలేచి జనంలోకి కేసీఆర్.. ఇక కాంగ్రెస్ కథేంటి?
ఈ అనూహ్య విజయం, ఒక రకంగా, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు బూస్ట్ ఇచ్చింది. ఇక, చాలా రోజులుగా బయటి ప్రపంచం అంటేనే పలకరించకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ (BRS) అధినేత …