KCR Vs Revanth: కేసీఆర్ కాలు పెట్టని గడపలో రేవంత్ వెయ్యి కోట్లు!
రాజకీయాల్లో ‘కాలం’ ఎంతటి బలమైనదో చెప్పడానికి ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఉద్యమ అడ్డాగా బీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా నిలిచిన ఓయూ.. అధికారంలోకి వచ్చాక నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గగన కుసుమంలా మారింది.